Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అనసూయ పై మండిపడ్డ ‘జబర్దస్త్’ వర్ష.. కారణం అదే..!

అనసూయ పై మండిపడ్డ ‘జబర్దస్త్’ వర్ష.. కారణం అదే..!

  • November 15, 2020 / 07:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనసూయ పై మండిపడ్డ ‘జబర్దస్త్’ వర్ష.. కారణం అదే..!

స్టార్ యాంకర్ అనసూయకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉందో.. విమర్శించే వాళ్ల సంఖ్య కూడా అంతే ఉంది. ఈమె సోషల్ మీడియాలో పెట్టె ఫోటోలకు కొంతమంది ఆకతాయి మూక.. అస్లీల కామెంట్లు పెట్టడం మనం చేస్తూనే వస్తున్నాం. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా వచ్చిన టైములో ఈమె పై విమర్శలు గుప్పించారు నెటిజన్లు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. కొద్దిరోజుల నుండీ ‘జబర్దస్త్’ లో స్కిట్స్ వేస్తూ పాపులర్ అయిన వర్ష అందరికీ సుపరిచితమే. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈమె అనసూయను విమర్శిస్తూ కొన్ని కామెంట్లు చెయ్యడం ఇప్పుడు సంచలనంగా మారింది.

అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది పాత వీడియోనా కొత్త వీడియోనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో అనసూయ వద్దకు ఓ పిల్లాడు వచ్చి సెల్ఫీ అడిగిన టైములో.. ఆమె ఆ బాలుడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ను తీసుకుని నేలకేసి కొట్టిందని ఆరోపణలు వచ్చాయి.అందుకు గాను ఆ బాలుడి తల్లి పోలీస్ స్టేషన్‌లో అనసూయ పై కంప్లైంట్ కూడా ఇచ్చింది. దాంతో అనసూయ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. ఈ ఇష్యూపైనే అనసూయను విమర్శిస్తూ.. వర్ష వీడియో ఉండడం గమనార్హం. వర్ష మాట్లాడుతూ.. “నీ(అనసూయ) ప్లేస్‌లో వేరే హీరో గానీ, హీరోయిన్ గానీ ఉండి..

Jabardasth Actress Varsha Sensational Comments On Anchor Anasuya1

ఆ బాలుడి ప్లేస్‌లో నీ పిల్లలు ఉంటే నీకు ఎలా ఉంటుంది? నువ్వు చేసిన పనికి ఆ టైములో ఆ బాలుడు మరియు అతని తల్లి ఎంత బాధపడుంటారో.. కాస్తైనా ఆలోచించావా?నువ్వు కూడా ఇద్దరు పిల్లల తల్లివే కదా..! ప్రేక్షకులు లేనిదే నువ్వెక్కడ అనసూయ.! చిన్న పిల్లలతో ఎలా మసులుకోవాలో నేర్చుకో. సోషల్ మీడియాలో కూడా అభిమానులు అడిగే ప్రశ్నలకు ఇష్టమొచ్చినట్టు రాష్‌గా సమాధానాలు ఇస్తున్నావ్. అవి కూడా తగ్గించుకో. మాట్లాడే ముందు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటే నీకే మంచిది” అంటూ మండిపడింది వర్ష.

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anasuya
  • #Jabardasth Actress Varsha

Also Read

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

trending news

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

Anirudh Ravichander: అనిరుథ్- కావ్య పెళ్ళి.. అనిరుథ్ పెదనాన్న క్లారిటీ ఇచ్చినట్టా? కన్ఫ్యూజ్ చేసినట్టా?

10 hours ago
Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

Peddi Collections: 3వ వారం జస్ట్ బిలో యావరేజ్ వసూళ్ళే రాబట్టిన ‘పెద్ది’

12 hours ago
Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

Maa Inti Bangaaram: మొదటి వారానికే ట్రిపుల్ బ్లాక్ బస్టర్.. రెండో వీకెండ్ కూడా కుమ్మడం గ్యారెంటీ

12 hours ago
Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

1 day ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

1 day ago

latest news

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

20 hours ago
Spiderman – Odyssey: స్పైడర్‌ మ్యాన్‌కు ఎంత కష్టమొచ్చిందబ్బా.. దొరకని ఐమ్యాక్స్‌ థియేటర్లు.. ఏమైందంటే?

21 hours ago
Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

1 day ago
Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version