Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jabardasth: జబర్దస్త్ కమెడియన్ అలాంటి కష్టాలను అనుభవించారా?

Jabardasth: జబర్దస్త్ కమెడియన్ అలాంటి కష్టాలను అనుభవించారా?

  • July 15, 2022 / 03:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jabardasth: జబర్దస్త్ కమెడియన్ అలాంటి కష్టాలను అనుభవించారా?

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన కిరాక్ ఆర్పీ జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించారనే సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ఆ షోకు దూరమైన ఆర్పీ ప్రస్తుతం ఇతర టీవీ ఛానెళ్లలోని షోలతో బిజీ అవుతున్నారు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆర్పీ ఆ ఇంటర్వ్యూలో సుధీర్ కు జబర్దస్త్ షోలో అవమానాలు జరిగాయని వెల్లడించారు. అవమానాల వల్లే సుధీర్ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పాడని ఆర్పీ చెప్పుకొచ్చారు.

మల్లెమాల అధినేత శ్యామ్ ప్రసాద్ రెడ్డికి తండ్రి అంటే విలువ లేదని ఆర్పీ కామెంట్లు చేశారు. నాకు కష్టం విలువ తెలుసని ఫేమ్ కోసమో సెన్సేషన్ కోసమో నేను ఈ విధంగా మాట్లాడటం లేదని ఆర్పీ వెల్లడించారు. తాను హోటల్ లో బాత్ రూమ్ లు కడిగిన రోజులు ఉన్నాయని అన్నపూర్ణ హోటల్ లో తాను ఈ పని చేశానని ఆర్పీ పేర్కొన్నారు. మా ఇంట్లో బౌన్సర్లు లేరని నన్ను చంపుకోవచ్చని ఆర్పీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండస్ట్రీలో నేను ఎవరినీ ప్రశ్నించలేదని నేను చస్తే సమాధి నుంచి శ్యామ్ ప్రసాద్ రెడ్డిని ప్రశ్నిస్తానని ఆర్పీ తెలిపారు. నేను వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం లేదని బానిస బ్రతుకుల గురించి మాట్లాడుతున్నానని ఆర్పీ చెప్పుకొచ్చారు. జబర్దస్త్ లో ఎవరినీ ప్రశ్నించలేదని శ్యామ్ ప్రసాద్ రెడ్డిని మాత్రమే ప్రశ్నిస్తున్నానని ఆర్పీ కామెంట్లు చేశారు. ఆర్పీ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కిరాక్ ఆర్పీ ఒకవైపు టీవీ షోలతో బిజీ అవుతూనే మరోవైపు సినిమాలలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఆర్పీ చేసిన కామెంట్ల వల్ల అతని కెరీర్ పై ప్రభావం పడుతుందేమో చూడాలి. ఆర్పీ చేసిన కామెంట్లను కొందరు ప్రశంసిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఆర్పీకి ప్రస్తుతం భారీస్థాయిలో రెమ్యునరేషన్ అందుతోందని సమాచారం అందుతోంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kirrak RP
  • #Jabardast Comedian
  • #Kirrak RP
  • #RP

Also Read

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

related news

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

trending news

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

30 mins ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

13 hours ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

14 hours ago
Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

19 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

21 hours ago

latest news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

17 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

18 hours ago
Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

19 hours ago
Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version