Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jabardasth Naresh: ఇది ‘జబర్దస్త్’ నరేష్ ప్రేమ కహానీ..ఎమోషనల్ అవుతూ షాకింగ్ కామెంట్స్..!

Jabardasth Naresh: ఇది ‘జబర్దస్త్’ నరేష్ ప్రేమ కహానీ..ఎమోషనల్ అవుతూ షాకింగ్ కామెంట్స్..!

  • September 9, 2022 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jabardasth Naresh: ఇది ‘జబర్దస్త్’ నరేష్ ప్రేమ కహానీ..ఎమోషనల్ అవుతూ షాకింగ్ కామెంట్స్..!

‘జబర్దస్త్’ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్స్ ప్రస్తుతం వెండితెరపై కూడా బిజీగా రాణిస్తున్నారు. ఈ షో ద్వారా తన కామెడీ టైమింగ్, తన స్కిట్లతో అందరినీ నవ్విస్తూ సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న కమెడియన్స్ ను స్వయంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.ఈ లిస్ట్ లో పొట్టి నరేష్ కూడా చేరాడు.ఇప్పుడిప్పుడే సినిమాల్లో అతను బిజీ అవుతున్నాడు. నరేష్ చూడటానికి పొట్టిగా ఉన్న తన కామెడీ టైమింగ్ తో స్కిట్స్ కే హైలెట్ గా నిలుస్తుంటాడు.

తాజాగా ఇతను ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ కామెడీ షోలో తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీ చెప్పి అందరూ ఎమోషనల్ అయ్యేలా చేశాడు నరేష్. ప్రస్తుతం నరేష్ ట్రెండింగ్లో నిలిచాడు. వరంగల్ జిల్లా, జనగామ మండలం, అనంతపురం గ్రామానికి చెందిన నరేష్ చూడటానికి చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. కానీ అతని వయసు 20 ఏళ్ళు పైనే. అందుకే ఇతను పాల్గొనే షోలలో వచ్చే గెస్టులు ఇతన్ని ముద్దు చేస్తుంటారు. ఇదిలా ఉండగా..

నరేష్ పాల్గొన్న ఓ ఈవెంట్ లో.. అతనికి ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడిందట, ఆ తర్వాత ఇద్దరూ రిలేషన్ లో కూడా ఉన్నారట. అయితే నరేష్ ను ఆ అమ్మాయి నిజాయితీగా ప్రేమించలేదట. కేవలం డబ్బులు కోసం అతనికి దగ్గరైందట. చివరికి ఆ విషయం నరేష్ కు తెలిసి చాలా ఏడ్చాడట.

ఓ సాంగ్ ద్వారా పెర్ఫార్మన్స్ ఇస్తూ ఈ విషయాన్ని చెప్పాడు నరేష్. జడ్జి సదా ఆరా తీయగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు నరేష్. అయితే ఫుల్ ఎపిసోడ్లో దీని గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardasth
  • #Jabardasth naresh
  • #Naresh

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

2 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

41 mins ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

1 hour ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

7 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

2 days ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version