Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » పెళ్లి కాకుండానే సుజాతతో కలిసి దుబాయ్ వెకేషన్ లో రాకింగ్ రాకేష్.. ఫోటోలు వైరల్!

పెళ్లి కాకుండానే సుజాతతో కలిసి దుబాయ్ వెకేషన్ లో రాకింగ్ రాకేష్.. ఫోటోలు వైరల్!

  • December 29, 2022 / 02:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి కాకుండానే సుజాతతో కలిసి దుబాయ్ వెకేషన్ లో రాకింగ్ రాకేష్.. ఫోటోలు వైరల్!

జబర్దస్త్ కార్యక్రమంలో కొన్ని జంటలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కొందరు రీల్ జీవితంలో ప్రేమికులుగా నటించగా మరికొందరు రియల్ జీవితంలో కూడా ప్రేమికులుగా మారి ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా నిజజీవితంలో కూడా ప్రేమికులుగా ఉండి జబర్దస్త్ షోలో సందడి చేస్తున్న వారిలో రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఒకరు. ఈ జంట గత కొంతకాలం నుంచి ప్రేమలో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరి ప్రేమ విషయాన్ని ఈ జంట జబర్దస్త్ వేదికగా తెలియజేశారు. ఇలా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయాన్ని చెప్పడంతో ఈ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇక వీరి ప్రేమ విషయం తెలిసిన తర్వాత వీరిద్దరూ కలిసి పెద్ద ఎత్తున స్కిట్లలో సందడి చేస్తున్నారు. అంతేకాకుండా వీరిద్దరూ జంటగా పలు వెకేషన్ లకు వెళ్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం వీరి స్నేహితులతో కలిసి గోవా వెళ్లిన రాకేష్ సుజాత అనంతరం తిరుపతి వెళ్లి కూడా సందడి చేశారు.

అయితే తాజాగా మరోసారి వీరిద్దరూ దుబాయ్ వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే దుబాయిలోని బూర్జ్ ఖలీపా టవర్ ముందు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిద్దరూ ఏదైనా ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లారా లేదా పర్సనల్ పని నిమిత్తం దుబాయ్ వెళ్లారా అనే విషయం గురించి చర్చలు జరుపుతున్నారు.

అయితే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో బహుశా షాపింగ్ కోసం దుబాయ్ వెళ్లారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా పెళ్లి కాకుండానే ఇలా కాబోయే భార్యతో రాకింగ్ రాకేష్ పలు వెకేషన్ లకి వెళ్తూ ఫుల్ చిల్ అవుతున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jabardast Actor Rakesh
  • #Jordar Sujatha
  • #rakesh
  • #Rocking Rakesh
  • #Sujatha

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

58 mins ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

58 mins ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

1 hour ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 hour ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 hour ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

2 hours ago
Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

24 hours ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version