Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Rocking Rakesh: ఆర్పీ చేపల పులుసు వారి భిక్ష

Rocking Rakesh: ఆర్పీ చేపల పులుసు వారి భిక్ష

  • February 8, 2023 / 05:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rocking Rakesh: ఆర్పీ చేపల పులుసు వారి భిక్ష

కిరాక్ ఆర్పీ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆర్పీ మొదట్లో చమ్మక్ చంద్ర స్కిట్ లో చేసేవారు. అనంతరం ఈయన టీం లీడర్ గా మారి తన స్కిట్ ల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమం నుంచి జడ్జ్ నాగబాబు బయటకు రావడంతో వారితో పాటు ఆర్పీ కూడా జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి బయటకు వచ్చారు అనంతరం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేశారు.

అయితే కొంతకాలానికి ఈ కార్యక్రమం పూర్తి కావడంతో ఆర్పీ టీవీ షోలకు దూరమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన ఏకంగా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు. అయితే ఈయన రెస్టారెంట్ బిజినెస్ అతి తక్కువ సమయంలోనే ఎంతో పాపులర్ అయింది ఎంతో మంది కస్టమర్లు రెస్టారెంట్ ముందు బారులు తీరేవారు. ఇలా తన బిజినెస్ రోజు రోజుకు ఎంతో మంచి అభివృద్ధి చెందుతూ ఉండగా కొందరు మాత్రం పెద్దారెడ్డి చేపల పులుసు పెద్దగా టేస్ట్ లేదంటూ ఈ రెస్టారెంట్ గురించి నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు.

ఇలా తన రెస్టారెంట్ గురించి నెగటివ్ వార్తలు రావడంతో ఆ వార్తలపై స్పందించిన ఆర్పీ కావాలనే కొందరు ఉద్దేశపూర్వకంగా తన చేపల పులుసు పై కుట్ర చేస్తున్నారని తన బిజినెస్ దెబ్బతీయడం కోసమే ఇలా చేస్తున్నారు అంటూ కామెంట్ చేశారు. ఇకపోతే జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకి ఆర్పీ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడుతూ ఆర్పీకి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు రెస్టారెంట్ జబర్దస్త్ కార్యక్రమం పెట్టిన భిక్ష అని తెలిపారు.

ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా ఆర్పీను కలిసారా అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ లేదండి అంత పెద్ద వాళ్ళని కలిసే అదృష్టం తనకు ఇంకా రాలేదు. మేం ఏదో చిన్న చిన్న ఆర్టిస్టులం కానీ వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు అంటూ పరోక్షంగా ఆర్పీ పై రాకేష్ కామెంట్లు చేశారు. అయితే ఈయన ఇలా చేయడానికి గల కారణం గతంలో ఆర్పీ జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తుంది. ప్రస్తుతం రాకేష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chepala Pulusu
  • #Jabardasth
  • #Kiraak RP
  • #Rocking Rakesh

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

Rakesh, Sujatha: రాకింగ్ రాకేష్- సుజాత..ల కూతురి అన్నప్రాసన వేడుక ఫోటోలు వైరల్

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

11 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

14 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

14 hours ago

latest news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

7 hours ago
Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

7 hours ago
Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

9 hours ago
Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

10 hours ago
Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version