Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Rocking Rakesh: వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ రాకేష్.. ఏమైందంటే..?

Rocking Rakesh: వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ రాకేష్.. ఏమైందంటే..?

  • April 22, 2021 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rocking Rakesh: వార్నింగ్ ఇచ్చిన జబర్దస్త్ రాకేష్.. ఏమైందంటే..?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకుని ఆర్థికంగా స్థిరపడిన కమెడియన్లు చాలామందే ఉన్నారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి బుల్లితెరపై ఈ షో ప్రసారమవుతూ ఉండటం గమనార్హం. అయితే ఈ షో పేరును ఉపయోగించుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. జబర్దస్త్ ద్వారా గుర్తింపును సంపాదించుకున్న కమెడియన్లలో రాకింగ్ రాకేష్ ఒకరు. మొదట్లో చిన్న పిల్లలతో కలిసి స్కిట్లు చేసిన రాకింగ్ రాకేష్ కరోనా విజృంభణ తరువాత రోహిణితో కలిసి ఎక్కువగా స్కిట్లు చేస్తున్నారు.

అసభ్యతకు తావు లేకుండా స్కిట్లు చేయడం రాకింగ్ రాకేష్ ప్రత్యేకత. అయితే తాజాగా రాకేష్ ఒక వీడియో ద్వారా జబర్దస్త్ పేరుతో మోసాలు చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులు ఆశపడి తమ పిల్లలకు జబర్దస్త్ షో అవకాశం వస్తుందని మోసగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని చెబుతున్నారు. మీకు జబర్దస్త్ షోలో అవకాశం కావాలని అనుకుంటే మీ అవకాశాలను మీరే వెతుక్కోవాలని జబర్దస్త్ షోలో అవకాశాలు ఇచ్చేవాళ్లు డబ్బులు వసూలు చేయరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రాకేష్ అన్నారు.

రాకేష్ తన సొంత యూట్యూబ్ ఛానల్ అయిన చంటబ్బాయ్ లో ఈ వీడియోను పోస్ట్ చేయగా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. తన పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతుండటంతో రాకింగ్ రాకేష్ ఈ వీడియోను యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో జబర్దస్త్ పేరుతో ఎక్కువ సంఖ్యలో మోసాలు జరుగుతుండటంతో రాకింగ్ రాకేష్ తన వీడియో ద్వారా జబర్దస్త్ షోలో ఛాన్స్ కోసం ప్రయత్నించే వారిని అప్రమత్తం చేశారు.

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rakesh
  • #Jabardast Actor Rakesh
  • #Jabardasth
  • #rakesh
  • #Rocking Rakesh

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

18 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

20 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version