Varsha: మోడ్రన్ డ్రెస్సుల్లో ‘జబర్దస్త్’ బ్యూటీ వర్ష.. లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్

  • March 6, 2023 / 02:03 PM IST

‘టిక్ టాక్’ వీడియోలతో ఫేమస్ అయిన వర్ష.. తక్కువ టైంలోనే బోలెడంత మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. అందువల్లనే ఈమెకు ‘జబర్దస్త్’ కామెడీ షోలో అవకాశం దక్కింది. ఇందులో ఈమె యాంకర్లను మించి గ్లామర్ గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. తన కామెడీ టైమింగ్ తో కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేది. ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె చేసే స్కిట్స్..కు చాలా మంది ఫ్యాన్స్ ఉండరు.

అంతేకాదు వీరి మధ్య రొమాంటిక్ ట్రాక్ లు కూడా షోలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటాయి. మరోపక్క సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటాయి. తాజాగా ఈమె పోస్ట్ చేసిన గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మోడ్రన్ డ్రెస్సుల్లో ఈమె పోస్ట్ చేసిన ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus