‘జబర్దస్త్’ వర్ష గ్లామర్ ట్రీట్ అంతకుమించి .. ఫోటోలు వైరల్ !

‘జబర్దస్త్’ వర్ష.. అనతి కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. బుల్లితెర పై తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఇమ్మాన్యుయేల్ తో కలిసి ఈమె చేసే స్కిట్స్..షోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాయి. వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్టు.. షో నిర్వాహకులు ప్రోమోస్ విడుదల చేస్తుండడంతో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పొచ్చు.మొన్నటికి మొన్న పెళ్లి చేసుకుంటున్నట్టు కలరింగ్ ఇచ్చి ఆమె అభిమానులను టెన్షన్ పెట్టింది వర్ష.

కెరీర్ ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న నేపథ్యంలో ఆమె పెళ్లి చేసుకునే అవకాశం లేదని అప్పటికీ చాలా మంది కామెంట్లు చేశారు అనుకోండి. ఇది పక్కన పెడితే సోషల్ మీడియాలో కూడా వర్ష తన గ్లామర్ ఫోటోలతో కుర్ర కారుకి నిద్రలేకుండా చేస్తుందన్న సంగతి తెలిసిందే.హీరోయిన్లను మించి ఈమె గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70


Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus