Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Varsha: వింత జాకెట్లో వర్ష గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Varsha: వింత జాకెట్లో వర్ష గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • November 23, 2022 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varsha: వింత జాకెట్లో వర్ష గ్లామర్ షో.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

‘జబర్దస్త్’ లో అప్పటివరకు యాంకర్లైనటువంటి అనసూయ, రష్మీ ల గ్లామర్ షోనే హైలెట్ గా నిలిచేది. అయితే చప్పుడు చేయకుండా ‘జబర్దస్త్’ లోకి ఎంట్రీ ఇచ్చిన వర్ష.. వాళ్ళని డామినేట్ చేసే అందంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘జబర్దస్త్’ లో ఎంత అందంగా కనిపిస్తుందో.. ఎంత కామెడీ చేస్తుందో.. సోషల్ మీడియాలో అంతకు మించిన అందాల ఆరబోత చేస్తుంది అనేది వాస్తవం. ఇన్స్టాగ్రామ్లో రూ.6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న వర్ష..ఛాన్స్ దొరికిన ప్రతీసారి హాట్ హాట్ ఫోటో షూట్లలో పాల్గొంటూ.. ఫాలోవర్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇస్తూ ఉంటుంది. ఈమె ఇమ్మాన్యుయేల్ తో ప్రేమ వార్తలతో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈమె చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ గా నిలిచింది. పద్దతిగా చీర కట్టుకుని కూడా వింతైన జాకెట్ ధరించి ఈమె ఫోటో షూట్లో పాల్గొంది. కారు పై రాయల్ కూర్చొని ఈమె ఇచ్చిన హాట్ ఫోజులు మామూలుగా లేవు.మరో ఫోటో షూట్లో వైట్ డ్రెస్ లో ఈమె దేవకన్యలా ఫోజులు ఇచ్చింది. లేట్ చేయకుండా ఈమె లేటెస్ట్ హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

View this post on Instagram

A post shared by Varsha (@varsha999_99)

1

ఇందులో ఆమె యమ హాట్ గా కనిపిస్తుంది. నడుము ఒంపుసొంపులతో అదుర్స్ అనే విధంగా ఈమె ఆకర్షిస్తుంది.

2

ఈమె ఇన్స్టాగ్రామ్ ఖాతాకి 6 లక్షలకు పైగా ఫాలోవర్స్ సంఖ్య ఉంది. తాజాగా ఈమె రెడ్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది.

3

సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేయడం వంటి వాటితో వర్ష మరింతగా ఫేమస్ అయ్యింది.

4

ఈమె ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. వాళ్ళ గురించి పెద్దగా చర్చలు జరగడం లేదు. స్కిట్లతోనే కాకుండా ఇమ్మాన్యుయేల్ తో రొమాంటిక్ ట్రాక్ ల వ్యవహారాలు,

5

అప్పటివరకు జబర్దస్త్ లో గ్లామర్ అంటే అనసూయ, రష్మీ ల గురించే చెప్పుకునేవారు.

6

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ఈమె బుల్లితెర పై అడుగుపెట్టి తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకుంది.

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60

61

62

63

64

65

66

67

68

69

70

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varsha
  • #Jabardasth Varsha
  • #Varsha

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

21 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

22 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

23 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

23 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version