Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Varsha: వర్ష నిశ్చితార్థం ఎవరితో జరిగింది?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా!

Varsha: వర్ష నిశ్చితార్థం ఎవరితో జరిగింది?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా!

  • February 4, 2023 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varsha: వర్ష నిశ్చితార్థం ఎవరితో జరిగింది?.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా!

సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. శర్వానంద్ లాంటి స్టార్స్ ఎంగేజ్‌మెంట్ చేసేసుకుని.. ఏడడుగులు వెయ్యడానికి రెడీ అవుతున్నారు. తాజాగా తన నిశ్చితార్థం అయిపోయిందంటూ ‘జబర్దస్’ ఫేమ్ వర్ష షాకిచ్చింది.. నా నిశ్చితార్థం జరిగిపోయింది.. పెళ్లి కొడుకు ఎవరో తెలుసా? అంటూ ఓ వీడియో షేర్ చేసింది. ‘జబర్దస్త్’ కామెడీ షోతో పాపులర్ అయిన వర్ష.. తన మార్క్ కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఆన్ స్క్రీన్ ఇమ్మానుయెల్‌తో ఆమె కెమిస్ట్రీ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది.

వీరిద్దరూ లవ్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన ఎంగేజ్‌మెంట్ గురించి యూట్యూబ్‌లో వీడియో షేర్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..‘నా ఎంగేజ్‌మెంట్ సడెన్‌గా రాత్రికి రాత్రే జరిగిపోయింది.. నేను చాలా షాకయ్యాను.. కొన్ని పరిస్థితుల కారణంగా ఎవరికీ చెప్పకుండా చేసుకోవాల్సి వస్తుంది.. నాకు చాలా సిగ్గేస్తుంది.. పెళ్లి కొడుకు ఎవరనేది వీడియో చివర్లో చూపిస్తాను’’ అని చెప్పుకొచ్చింది.. ఇక తన దగ్గరున్న వివిధ డిజైన్స్ గల చీరలు, నగలు అన్నిటినీ చూపించింది.

ఒక చీరను సెలెక్ట్ చేసుకుని, దానికి తగ్గ మ్యాచింగ్ జ్యువెలరీ పెట్టుకుని రెడీ అయింది. చివర్లో ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..ఎంగేజ్‌మెంట్ తనకు కాదని.. రాకింగ్ రాకేష్ రాత్రికి రాత్రే నిశ్చితార్థం అని చెప్పాడు.. అందుకే త్వరగా రెడీ అయి వచ్చేశాను.. నా ఎంగేజ్‌మెంట్ గురించి త్వరలో చెప్తానులే అని చెప్పడంతో ఇది ప్రాంక్ వీడియో అని వర్ష కాస్త ఓవర్‌గా సిగ్గుపడినప్పుడే అనుకున్నామనీ..

ఇలాంటి వీడియోలు చేయడం ద్వారా సెలబ్రిటీలు ప్రేక్షకుల్లో తమకు ఉన్న క్రేజ్, పాపులారిటీని పోగొట్టుకుంటున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సీనియర్ యాక్టర్స్ అయ్యిండి, కాస్త మెచ్యూరిటీగా బిహేవ్ చేయాల్సింది పోయి.. నిశ్చితార్థం, పెళ్లి లాంటి శుభకార్యాల విషయంలో ఫన్నీ వీడియోలు, ప్రాంక్ వీడియోలు చేసి మన సంసృతి, సాంప్రదాయాలను చులకన చేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాలలో విమర్శలు చేస్తున్నారు..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varsha
  • #Jabardasth Varsha
  • #Varsha

Also Read

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

related news

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

Agadha Teaser: ‘అగధ’ ముందు ఎవ్వరి ఆటలూ సాగవు: ఎమ్మెస్ రాజు ‘అగధ’ టీజర్ వచ్చేసింది 

trending news

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

7 seconds ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

2 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

7 hours ago
Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

7 hours ago

latest news

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

7 hours ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

7 hours ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

8 hours ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

8 hours ago
Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version