Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Varsha: వాచ్ మెన్ పిల్లలను చదివిస్తూ మంచి మనసు చాటుకున్న వర్ష!

Varsha: వాచ్ మెన్ పిల్లలను చదివిస్తూ మంచి మనసు చాటుకున్న వర్ష!

  • July 25, 2023 / 08:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varsha: వాచ్ మెన్ పిల్లలను చదివిస్తూ మంచి మనసు చాటుకున్న వర్ష!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా అందరికీ ఎంతో పరిచయమైనటువంటి లేడీ కమెడియన్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ వేదికపై ఈమె కమెడియన్ ఇమ్మానుయేల్ తో కలిసి చేసే కామెడీ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది అంతేకాకుండా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ఈ జంటకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తరచూ వీరి గురించి ఎన్నో వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యేవి.

ఇలా వర్ష (Varsha) ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని సందడి చేసేవారు. ఇలా సోషల్ మీడియాలో తరచూ తన బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేస్తూ ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వర్ష తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు..

ఈ సందర్భంగా యాంకర్ వర్షను ప్రశ్నిస్తూ మీరు ఒక బాబుని చదివిస్తున్నారనీ వార్తలు వచ్చాయి ఇది నిజమేనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు వర్ష సమాధానం చెబుతూ నిజమేనని తెలిపారు. మా వాచ్మెన్ కు ఇద్దరు పిల్లలు ఉండగా వారికి చదివించే స్తోమత లేకపోవడంతో ఒక అబ్బాయిని మాత్రమే చదివిస్తున్నారని మరొక అబ్బాయిని చదివించలేదన్న విషయం నాకు తెలియడంతో వెంటనే ఆ బాబు బాధ్యతలు తాను తీసుకున్నానని తెలిపారు. ఆ బాబు చదువు కోసం ఎంత ఖర్చు అయినా తానే చూసుకుంటానని నాకున్న దాంట్లో నేను ఆ బాబుని చదివిస్తూ చాలా సంతోషపడుతున్నానని తెలిపారు.

ఇలా తన కుమారుడి బాధ్యతలను తాను తీసుకోవడంతో ఇప్పుడు వారి ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉందని వర్ష తెలిపారు.ఇలా ఒక విద్యార్థి చదువు బాధ్యతలను ఈమె తీసుకోవడంతో ఈమె మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక సినిమాలలో అవకాశాలు వస్తే ఎవరితో నటిస్తారన్న ప్రశ్న ఎదురవడంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ లకు సిస్టర్ గా నటించాలని, లవర్ గా నటించాల్సి వస్తే అల్లు అర్జున్ తో నటించాలని ఉంది అంటూ తన మనసులో కోరిక బయటపెట్టారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Varsha
  • #Jabardasth Varsha
  • #Varsha

Also Read

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

related news

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

trending news

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

44 mins ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

10 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago
The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

2 days ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

3 days ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version