Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ‘బిగ్ బాస్3’ గురించి జాఫర్ సంచలన వ్యాఖ్యలు.. ట్రోలింగ్ షురూ..!

‘బిగ్ బాస్3’ గురించి జాఫర్ సంచలన వ్యాఖ్యలు.. ట్రోలింగ్ షురూ..!

  • November 8, 2019 / 03:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘బిగ్ బాస్3’ గురించి జాఫర్ సంచలన వ్యాఖ్యలు.. ట్రోలింగ్ షురూ..!

జాఫర్ ఈ పేరు తెలీని వారంటూ ఉండరు. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ.. వారికి చిర్రెత్తుకు వచ్చే ప్రశ్నలు వేయడం.. ఇక అది చూస్తున్న ప్రేక్షకులకి కూడా అదే ఫీలింగ్ రప్పించడం ఈయనకి బాగా అలవాటు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈయన ‘బిగ్ బాస్3’ లో కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. హౌస్ లో రెండు వారాలు ఉంది ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ లో ఈయన బాబా భాస్కర్ తో స్నేహంగా ఉంటూ చేసిన కామెడీ ప్రేక్షకులని ఆకట్టుకుందనే చెప్పాలి. ఇక ఎలిమినేట్ అయ్యాక నాగార్జున దగ్గర.. హౌస్ గురించి అలాగే ‘బిగ్ బాస్’ గురించి పాజిటివ్ గా మాట్లాడిన జాఫర్ ఇప్పుడు మాత్రం మాట మార్చేస్తున్నాడు.

7jaffar-bigg-boss3-telugu

జాఫర్ ఓ ఇంటర్వ్యూలో ‘బిగ్ బాస్’ గురించి మాట్లాడుతూ.. ” ‘బిగ్ బాస్’ గురించి మాట్లాడటం అనవసరం. అందుకే నేను ఎలిమినేట్ అయ్యాక ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. పక్కింట్లో సంగతులు తెలుసుకోవడం మనకి ఇంట్రెస్ట్.. అదే ‘బిగ్ బాస్’ వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈయన మాత్రం బాబా భాస్కర్ ను ఇంటర్వ్యూ చేసాడు. సరిగ్గా ఈ విషయం పైనే నెటిజన్లు ఈయన పై ఫైర్ అవుతున్నారు. ‘జాఫర్.. ఏం మాట్లాడుతున్నావా అర్థమవుతుందా.. నువ్వు బాబా భాస్కర్ ను ఇంటర్వ్యూ చేసి ‘బిగ్ బాస్’ గురించి మాట్లాడితే తప్పు లేదు.. మిగిలిన వాళ్ళు మాట్లాడితే తప్పా..? నువ్వింకా మారలేదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baba Bhaskar
  • #Bigg boss
  • #Bigg Boss 2
  • #BiggBoss 3 Telugu
  • #Jaffar

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Krithi Shetty: కళ్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి.. కన్ఫర్మ్ చేసిన అనిల్ రావిపూడి

related news

trending news

23 mins ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

15 hours ago
Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 2వ రోజు మొదటి రోజుతో ఈక్వల్ గా కలెక్ట్ చేసిన ‘బైకర్’

15 hours ago
Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

Vennela Kishore: సినిమా హిట్ అయితేనే వెన్నెల కిషోర్ ప్రమోషన్స్ కి వస్తాడా?

15 hours ago
Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

16 hours ago

latest news

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

18 hours ago
Adivi Sesh : ఆ కుళ్లుబుద్ది ఎవరిది శేష్.. వీళ్ళని వేసుకుంటున్నారుగా

20 hours ago
Biker Collections: మొదటి రోజు సోసోగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

21 hours ago
Raakaasaa Collections: మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘రాకాస’

Dacoit Trailer: ‘డెకాయిట్’ ట్రైలర్ రివ్యూ …’అందరూ మహేష్ బాబులైపోదామనే’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version