Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Jagapathi Babu, Salaar: ప్రభాస్ కు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు!

Jagapathi Babu, Salaar: ప్రభాస్ కు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు!

  • December 22, 2023 / 04:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jagapathi Babu, Salaar: ప్రభాస్ కు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు!

సీనియర్ నటుడు జగపతిబాబు ప్రస్తుతం వరుస సినిమాలలో విలన్ పాత్రలలోను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమాలో జగపతిబాబు రాజా మన్నార్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన పాత్ర గురించి పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ ప్రశాంత్ ని కలిసినప్పుడు మీ సినిమాలలో తప్పకుండా నటించాలని ఆయనతో చెప్పేవారని అందుకే ఫోన్ చేసి మరి ఈ సినిమా గురించి చెప్పి ఇందులో నా పాత్ర గురించి తెలియజేశారు.

ఈ సినిమాలో.. ఖాన్సార్‌ అనే కోటను మనిషిలా భావించడమనే కాన్సెప్ట్‌ నన్ను ఆకట్టుకుంది. అయితే, ఖాన్సార్‌ గురించి తొలిసారి విన్నప్పుడు అతడెవరు ఈ సినిమాలో నాకన్నా పెద్ద విలన్ ఉన్నారా అన్న సందేహాలు నాకు కలిగాయి. ఇక ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయిన తర్వాత ఖాన్సార్‌కు నేనే రాజునని తెలిసి ఆశ్చర్యపోయానని వెల్లడించారు. అలాగే ఈ సినిమా హీరో ప్రభాస్ గురించి కూడా ఈయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి..

హీరో ప్రభాస్ మంచితనం గురించి ఇదివరకు పలు సందర్భాలలో జగపతిబాబు వెల్లడించారు. అయితే తాజాగా ప్రభాస్ ఎంతో మంచి నటుడిని ఆయనకు ఇతరులకు ఇవ్వడం తప్ప ఇతరుల నుంచి ఏది తీసుకోవడం తెలియదు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ గురించి కూడా తెలిపారు.

ఇక ఈ సినిమాలో మలయాళీ నటుడు పృధ్విరాజ్ సుకుమార్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఈయన జగపతిబాబు కుమారుడి పాత్రలో నటించారు. ఇక ఈయన కూడా ఎంతో అద్భుతమైన నటుడు అంటూ జగపతిబాబు ప్రశంసలు కురిపించారు. ఇక సలార్ పార్ట్ 2లో నా పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండబోతుంది అంటూ ఈ సందర్భంగా (Jagapathi Babu) జగపతిబాబు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jagapathi babu
  • #Prabhas
  • #SALAAR

Also Read

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

related news

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Spirit: ఛంచల్ గూడలో ‘స్పిరిట్’ వేట

Kalki 2: ‘కల్కి 2’ రూమర్స్‌కి క్లారిటీలు ఇచ్చిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నారంటే?

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

Prabhas: ప్రశాంత్ వర్మని ప్రభాస్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టేనా?

trending news

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

38 mins ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

2 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

3 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

5 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

21 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

19 mins ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

5 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version