Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

  • June 3, 2026 / 04:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

ఇప్పుడు తగ్గిపోయింది కానీ.. ఒకప్పుడు బాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరైనా టాలీవుడ్‌కి వచ్చినా.. టాలీవుడ్‌ హీరోయిన్‌ ఎవరైనా బాలీవుడ్‌కి వెళ్లినా ‘అక్కడా ఇక్కడా డిఫరెన్స్‌’ ఏంటి అనే ప్రశ్న వచ్చేది. దానికి ఆయా నటులు సమాధానాలు ఇచ్చేవారు. ‘అవునా అలా ఉంటుందా?’ అనే కామన్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఒకటి కూడా కనిపించేది. గత కొన్నేళ్లుగా ఈ ప్రశ్న వినిపించడం లేదు. బాలీవుడ్‌ పరిస్థితి ప్రస్తుతం ఏమంత బాలేదు అనే టాక్‌ నేపథ్యంలో మళ్లీ ఈ ప్రశ్న బయటకు వచ్చింది. తాజాగా ‘పెద్ది’ సినిమా కథానాయిక జాన్వీ కపూర్‌కి ఈ ప్రశ్న ఎదురైంది.

Janhvi Kapoor

రామ్‌ చరణ్‌ – జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రం ‘పెద్ది’. జూన్‌ 4న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ.. బాలీవుడ్‌, టాలీవుడ్‌ గురించి మాట్లాడింది. దక్షిణాది సినిమా సెట్స్‌లో ఆసక్తి కనిపిస్తుంది. ఓ సినిమా పూర్తి చేయాలనో, డెడ్‌లైన్లను అందుకోవాలనో మాత్రమే పనిచేయరు. సినిమాలోని ప్రతి సీన్‌ అద్భుతంగా రావాలనే ప్రయత్నిస్తారు. దానికోసం ఎంత సమయమైనా ఇస్తారు.

అదే హిందీ సినిమా పరిశ్రమలో బడ్జెట్, టైమ్‌లైన్స్ ప్రాధాన్యం ఇస్తారు. అంతా రూల్‌ ప్రకారం, పక్కా ప్రణాళికతో చేస్తారు. కొన్నిసార్లు ఈ అతిజాగ్రత్త వల్ల క్రియేటివిటీ విషయంలో రాజీపడాల్సి వస్తుంది. అయితే ఇలా పక్కాగా ఉండటం వల్ల ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని చెప్పింది జాన్వీ. అనవసర ఖర్చులు, అనుకున్న సమయానికి సినిమాలు పూర్తవ్వడం లాంటివి ఆ ఉపయోగాలు అని చెప్పొచ్చు.

టాలీవుడ్‌లో నటీనటులకే కాదు, టెక్నీషియన్లకు కూడా అవసరమైన బ్రేక్స్ ఇస్తారు. లంచ్ బ్రేక్‌లో 40 నిమిషాలు భోజనం చేసి, 20 నిమిషాలు నిద్రపోయి ఫ్రెష్‌గా పనిలోకి వస్తారు. బాలీవుడ్‌లో ఒక్కోసారి ఈ విషయంలో రాజీపడాల్సి వస్తుంది అని చెప్పింది. దీంతో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వరుసగా బాలీవుడ్‌ సినిమాలు చేస్తున్న జాన్వీ కపూర్‌ ఇలా టాలీవుడ్‌ గురించి గొప్పగా చెప్పడం అంటే బాలీవుడ్‌ పరిస్థితి ఎంత ఇబ్బందిగా ఉందో అర్థం చేసుకోవచ్చు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bollywood
  • #janhvi kapoor
  • #Peddi
  • #Tollywood

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Boney Kapoor: అలర్ట్‌ అయిన హీరోయిన్‌ తండ్రి… ఇక ఆమె తెలుగు సినిమాలు కష్టమేనా?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

2 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

3 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

5 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

6 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

8 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

5 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

9 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

1 day ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version