Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

  • June 4, 2026 / 12:33 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

అమె దురదృష్టమో లేక.. ప్రేక్షకుల ఆలోచన అంతేనో అనేది తెలియదు కానీ.. జాన్వీ కపూర్‌ తెలుగు ప్రేక్షకులకు ఒక విధంగా మాత్రమే తెలుసు. ఇప్పటివరకు జాన్వీ రెండు తెలుగు సినిమాలు చేసింది. రెండుకి రెండు అగ్రహీరోలతోనే. భారీ బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో తెరకెక్కిన సినిమాలే. ఒక సినిమా రూ.600 కోట్లకుపైగా వసూళ్లు అందుకుని.. రెండో పార్టుకి దారి చూపించి ఆ తర్వాత ఆ ఊసెత్తని ఎన్టీఆర్‌ ‘దేవర’ కాగా.. రెండోది ఈ రోజు విడుదలైన రామ్‌చరణ్‌ ‘పెద్ది’.

Janhvi Kapoor

ఈ రెండు సినిమాల్లో జాన్వీ కపూర్‌ పాత్ర పల్లెటూరు అమ్మాయే. రెండు సినిమాల్లోనూ ఆమె స్వభావం గడసరి కుర్రదే. ఊళ్లోనే ఉన్నా అందాల ఆరబోత విషయంలో ఎక్కడా వెనకడుగు వేయని బోxల్డ్‌ పాత్రనే. ‘దేవర’ సినిమాలో తంగంగా జాన్వీ కపూర్‌ అందాల ఆరబోత చూసి ‘హమ్మయ్య బాలీవుడ్‌ సినిమాల్లో, ఇన్‌స్టాగ్రామ్‌లో జాన్వీని చూసి.. అందాన్ని వర్చువల్‌గా ఆస్వాదించిన మనకు ఎట్టకేలకు మన సినిమాల్లో చూసే అవకాశం దక్కింది’ అని మన కుర్రకారు ఖుషీ అయిపోయారు.

అవసరం లేని సీన్లలో కూడా స్కిన్‌ షో, పాటల్లో పైట జారుడు ఇలా చాలానే ఉంటాయి ‘దేవర’ సినిమాలో. అప్పుడు ఊసెత్తని ఆమె ఫ్యాన్స్‌ (ఆ పేరుతో) ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలో ఆమె అందాల ఆరబోత గురించి తెగ మాట్లాడేస్తున్నారు. దాంతో అప్పుడు అందంగా కనిపించిన జాన్వీ.. ఇప్పుడు ఆరబోసిందా అనే రిప్లైలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక్కడో పాయింట్‌ ఏంటంటే ఆమె ఇప్పటివరకు చేసిన సినిమాల్లో కనిపించని లక్షణమైన కట్టుబొట్టు ‘పెద్ది’ సినిమా సెకండాఫ్‌లో ఉంటుంది.

ద్వితియార్ధంలో జాన్వీని అంత లక్షణంగా చూసి ‘శ్రీదేవి మళ్లీ వచ్చిందిగా’ అంటూ ముచ్చటపడిన అభిమానులు కూడా ఉన్నారు. అంతలా అందంగా చూపించారు దర్శకుడు బుచ్చిబాబు సానా, సినిమాటోగ్రాఫర్‌ రత్నవేలు. అందంగా చూపించడం ఏంటి? అమె ఎప్పుడూ అందగత్తె. ఇప్పుడు ఆమెను ఆమె అమ్మలా చూపించారు అనాలి. యాక్టింగ్‌కి అవకాశం రాలేదు కానీ.. ఇస్తే అదరగొడతా అని ఇప్పటికే వివిధ హిందీ సినిమాలతో చెప్పుకొచ్చింది.

 ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Buchi Babu Sana
  • #Jahnavi Kapoor
  • #Peddi
  • #Ram Charan

Also Read

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

related news

Chiranjeevi: సుకుమార్‌ ఇద్దరి శిష్యుల్లో చిరంజీవి ఛాన్స్‌ ఇచ్చేది ఎవరికి?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

trending news

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

1 day ago

latest news

Cocoons: అనిల్ రావిపూడి లాంచ్ చేసిన ‘కుకూన్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్

16 hours ago
Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

Ilaiyaraaja: సుప్రీం కోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ.. ఇకనైనా ఆయన ఆగుతారా?

20 hours ago
Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

21 hours ago
పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version