Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Jalsa Collections: ‘జల్సా’ కి 16 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Jalsa Collections: ‘జల్సా’ కి 16 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • April 3, 2024 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jalsa Collections: ‘జల్సా’ కి 16 ఏళ్ళు… ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘ఖుషి’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తరువాత 5 ప్లాపులను చవి చూసాడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) . ‘ఇక పవన్ కళ్యాణ్ కు హిట్టు రాదా..? ఇక అతని పని అయిపోయిందా?’ అనే కామెంట్లు చేసిన వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే 2008వ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన విడుదలైన ‘జల్సా’ (Jalsa) చిత్రం సూపర్ హిట్ అయ్యి.. అలాంటి కామెంట్లకు బ్రేక్ వేసింది.చెప్పాలంటే ఇది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు తగ్గ సినిమా ఏమీ కాదు. మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసిన మూవీ అసలే కాదు. సంజయ్ సాహు అనే కుర్రాడు జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను తెలిపే చిన్న కథ ఇది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘గీత ఆర్ట్స్’ బ్యానర్ పై అల్లు అరవింద్ (Allu Aravind)  నిర్మించాడు. దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతంలో రూపొందిన పాటలు అప్పట్లో ఓ ఊపు ఊపేశాయనే చెప్పాలి. అప్పటికి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యథిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది ‘జల్సా’. నేటితో ‘జల్సా’ రిలీజ్ అయ్యి 16 ఏళ్లు పూర్తికావస్తోంది. మరి ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి:

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!
నైజాం 9.35 cr
సీడెడ్ 4.50 cr
ఉత్తరాంధ్ర 2.85 cr
ఈస్ట్ 2.00 cr
వెస్ట్ 1.80 cr
గుంటూరు 2.05 cr
కృష్ణా 1.80 cr
నెల్లూరు 1.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 25.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 3.50 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 28.90 cr (షేర్)

‘జల్సా’ చిత్రం రూ.25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా రూ.3.89 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jalsa
  • #pawan kalyan
  • #trivikram

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

4 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

16 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

18 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

19 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

19 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

14 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

15 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version