Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ‘జనసేన’ అండతో నిహారిక సినిమా!

‘జనసేన’ అండతో నిహారిక సినిమా!

  • June 17, 2017 / 07:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘జనసేన’ అండతో నిహారిక సినిమా!

టాలీవుడ్ లో హీరోయిన్ అంటే రెండు, మూడు రొమ్యాంటిక్ సీన్స్, ఆరు పాటలు ఇంకా చెప్పాలి అంటే పెద్దగా పాత్ర లేని వ్యాపారం అనే చెప్పాలి. అయితే అదే క్రమంలో మన తెలుగు నుంచి హీరోయిన్స్ పెద్దగా లేకపోవడంతో మన వాళ్ళు అందరూ ముంబై నుంచి అందాల భామలను తీసుకు వచ్చి మరీ వాళ్ళకు వచ్చీ రాని తెలుగు బాషతో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోయిన్ నిహారిక టాలీవుడ్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే నిహారిక మొదటి సినిమా ‘ఒక మనసు’ ఫెయిల్ అయినా హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు మాత్రం చాల ఎక్కువగానే వచ్చాయి. అయితే నిహారిక వచ్చిన ఆఫర్లను అన్నీ ఒప్పుకోకుండా కేవలం తనకు మనసుకు నచ్చిన కథ కోసం ఎదురు చూస్తూ ఇంతకాలం గడిపింది. ఇక నిహారిక ఎట్టకేలకు తనకు నచ్చిన కథ దొరకడంతో ఆ కథ పట్టాలు ఎక్కింది.

అయితే ఇందులో విశేషం ఏంటి అంటే అసలు కధ అక్కడే ఉంది…అసలు విషయం లోకి వెళితే….ఈసినిమాకు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి రాఘవయ్య గతంలో ‘ప్రజారాజ్యం’ పార్టీకి సంబంధించి పవన్ నిర్వహించిన ‘యువరాజ్యం’ విభాగంలో కీలకంగా పనిచేసి వ్యక్తి…మరి ఆయనకి జనసేనకి ఏంటి సంభందం? జనసేన అండ నిహారికకు ఎలా ఉంటుంది అంటే… ప్రస్తుతం పవన్ ‘జనసేన’ ట్రెజరర్ గా ఉంటున్నది కూడా ఇదే వ్యక్తి అట. అదీ అసలు మ్యాటర్….ఇక ఫిలిమ్ నగర్ దైవ సన్నిధానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిన్ననే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. దర్శకులు మారుతి మెహర్ రమేశ్ లతో పాటు మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన శ్రీకాంత్ క్లాప్ తో ఈ సినిమా ప్రారంభం అయింది. నాగబాబు మెహర్ రమేశ్ లు గౌరవ దర్శకత్వం వహించారు. మొత్తంగా సొంతవారి అండతోనే నిహారికా కరియర్ ముందుకు పోతుంది అని చెప్పాలి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Niharika
  • #janasena
  • #Naga Babu
  • #Niharika
  • #Niharika movies

Also Read

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

10 hours ago
Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

11 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

13 hours ago
Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

1 day ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version