Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఈ బూరె బుగ్గల చిన్నారి.. ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

ఈ బూరె బుగ్గల చిన్నారి.. ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

  • January 2, 2023 / 06:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఈ బూరె బుగ్గల చిన్నారి.. ఇప్పుడో స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా?

ఎవరికైనా సరే చిన్నప్పటి ఫోటోలు అనేవి చాలా ప్రత్యేకమైనవి.ఇప్పుడంటే ఫోటోలకు ఎలా ఫోజులు ఇవ్వాలి అనే దానిపై అందరికీ ఒక అవగాహన వచ్చేసింది. అయితే పసితనంలో అవేవీ తెలియవు కదా.అందుకే అది నిజమైన ఎక్స్ప్రెషన్ అవుతుంది. చిన్నప్పటి ఫోటోలు మనకు అంటే సామాన్యులకు మాత్రమే కాదు. సెలబ్రిటీలకు కూడా చిన్నప్పటి ఫోటోలు అనేవి చాలా ప్రత్యేకమైనవి. అందుకే సోషల్ మీడియాలో హీరోయిన్లు తమ చిన్నప్పటి ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

తాజాగా ఓ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటోని షేర్ చేసింది. చిన్నతనంలో ఆ హీరోయిన్ బూరెల్లాంటి బుగ్గలతో చూడ్డానికి చాలా క్యూట్ గా ఉంది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరు? అనే డౌట్ మీకు రావచ్చు. ఈమె యూత్ కు కలల రాణి అనే చెప్పాలి. ఒకప్పుడు ఈమె తల్లి కూడా అంతే. ఆమె కూడా స్టార్ హీరోయినే..!

తన గ్లామర్ తో తెలుగు, తమిళ, హిందీ భాషల సినీ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. యెస్.. ఆమెనే శ్రీదేవి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఆమె కూతురు జాన్వీ కపూర్ చిన్నప్పటి ఫోటో గురించి.! ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. అయితే బాక్సాఫీస్ రిజల్ట్ నిరాశపరిచింది. తర్వాత చేసిన సినిమాలు కూడా సో సో గానే ఆడాయి.

అయితే ఈమె గ్లామర్ కు యూత్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్లో ఈమె పెద్దగా రాణించలేకపోతుంది. కాబట్టి.. టాలీవుడ్ ఎంట్రీ బాగుండాలని ఆశపడుతోంది. అందుకే ‘లైగర్’ వంటి ప్లాప్ సినిమాలో అవకాశం వచ్చినా నో చెప్పి ఎస్కేప్ అయ్యింది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Janhvi Kapoor
  • #Actress Janhvi Kapoor
  • #janhvi kapoor

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

4 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

8 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

9 hours ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

10 hours ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version