Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Janhvi Kapoor: ‘దేవర’ రిజల్ట్ తో సంబంధం లేకుండా..జాన్వీకి అదొక ప్లస్ పాయింట్.!

Janhvi Kapoor: ‘దేవర’ రిజల్ట్ తో సంబంధం లేకుండా..జాన్వీకి అదొక ప్లస్ పాయింట్.!

  • September 16, 2024 / 02:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: ‘దేవర’ రిజల్ట్ తో సంబంధం లేకుండా..జాన్వీకి అదొక ప్లస్ పాయింట్.!

‘దేవర’ (Devara) మొదటి భాగం మరో 11 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) తర్వాత ఎన్టీఆర్  (Jr NTR)   హీరోగా రూపొందిన సినిమా ఇది. 6 ఏళ్ళ తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ చేసిన మూవీ కూడా. మరోపక్క దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) ‘ఆచార్య’ (Acharya) డిజాస్టర్ రిజల్ట్ ను మరిపించాలి. రాజమౌళితో (S. S. Rajamouli) సినిమా చేసిన హీరోకి నెక్స్ట్ మూవీ పెద్ద డిజాస్టర్ పడటం ఆనవాయితీగా వస్తోంది. ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేసి మరీ కొరటాల శివ ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది.

Janhvi Kapoor

ట్రైలర్ పెద్దగా అలరించలేదు. ఇలా ఎన్టీఆర్, కొరటాల.. వంటి వారికి ఎవరికి తగ్గ ఛాలెంజింగ్ టాస్క్..లు వారికి ఉన్నాయి. అయితే జాన్వీ కపూర్  (Janhvi Kapoor)  తెలుగులో డెబ్యూ ఇస్తున్న మూవీ కూడా ఇది.! శ్రీదేవి (Sridevi)  కూతురు కాబట్టి.. జాన్వీ నుండి పెర్ఫార్మన్స్ కూడా ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ ‘దేవర’ రిజల్ట్ తో జాన్వీకి పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ సినిమా సక్సెస్ భారాన్ని మోయాల్సింది ఎన్టీఆర్, కొరటాల..లనే అనడంలో అతిశయోక్తి లేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నేను మాట్లాడకపోతే ఎట్లా నీతో.. ఆప్యాయత కనబరిచిన తారక్!
  • 2 అబ్బాయిలు చేసే అతిపెద్ద తప్పు ఇదే.. ఈషా డియోల్ కామెంట్స్ వైరల్!
  • 3 ఆ నగరంలో ఎన్టీఆర్ మాస్ కటౌట్.. తారక్ రేంజ్ నెక్స్ట్ లెవెల్!

ఒకవేళ ‘దేవర’ ఆడకపోయినా.. జాన్వీకి ‘ఆర్.సి 16’ ఆప్షన్ ఉంది. బుచ్చిబాబు – రాంచరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా కూడా కోస్టల్ బ్యాక్ డ్రాప్లో రూపొందుతున్న మూవీనే. కాకపోతే దానికి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ టచ్ కూడా ఉంది. ‘దేవర’ లో జాన్వీ లుక్లో రా-నెస్ అనేది లేదు. కానీ ఆర్.సి.16 లో ఆమె లుక్ అదిరిపోయింది అని టాక్.

ఆ సినిమా జాన్వీని తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకునేలా చేస్తుంది అని చాలా మంది చెబుతున్నారు. వాస్తవానికి ‘దేవర’ కంటే ముందే జాన్వీ.. రాంచరణ్(Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana) ..ల సినిమాకి సైన్ చేసిందట. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)  వల్ల ఈ ప్రాజెక్టు డిలే అవ్వడం… ‘దేవర’ ముందుగా స్టార్ట్ అవ్వడం జరిగింది.

రామ్- హరీష్ శంకర్..ల సినిమా ఆగిపోవడానికి మెయిన్ రీజన్ అదేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #janhvi kapoor
  • #RC16

Also Read

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Peddi: ‘మొన్న ఐటెమ్ గాళ్ళు.. ఇప్పుడు దురదగాళ్ళు’… అనంత్ శ్రీరామ్ ఇప్పట్లో తగ్గేలా లేడుగా

related news

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Review in Telugu: పెద్ది సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Twitter Review: ‘పెద్ది’ ట్విట్టర్ రివ్యూ.. ఆ 50 నిమిషాలు కన్నీళ్ళు పెట్టిస్తాయట!

Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

trending news

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

RC17, Sukumar: సుకుమార్..కి అంత కోపం ఎందుకు వచ్చింది

23 mins ago
Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

5 hours ago
Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

Peddi Collections: ‘పెద్ది’కి అక్కడ హోప్స్ లేనట్టేనా?

8 hours ago
Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaaram Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘మా ఇంటి బంగారం’

9 hours ago
Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

Sing Geetham Collections: ‘సింగ్ గీతం’ వసూళ్లపై ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్

9 hours ago

latest news

Vikramarkudu: ‘విక్రమార్కుడు’ కి 20 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

10 hours ago
Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

15 hours ago
Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

17 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

20 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version