Janhvi Kapoor: క్లీవేజ్ షోలతో కిల్లింగ్ ఫోజులు ఇచ్చిన జాన్వీ కపూర్..వైరల్ అవుతున్న ఫోటోలు.!
- July 15, 2024 / 09:12 PM ISTByFilmy Focus
అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది జాన్వీ కపూర్ (Janhvi Kapoor) . ‘ధడక్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసింది. ఈమె తెలుగులో ఎన్టీఆర్ (Jr NTR) సరసన తంగం అనే పాత్రలో దేవర (Devara) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. మరోవైపు రామ్ చరణ్ (Ram Charan) బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమాలో సైతం జాన్వీ కపూర్ ఛాన్స్ కొట్టేసిందని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. పుష్ప ది రూల్ (Pushpa 2) సినిమాలో జాన్వీ కపూర్ స్పెషల్ సాంగ్ చేస్తారని ఒక వార్త జోరుగా ప్రచారంలోకి వస్తుండగా వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
అయితే అందం విషయంలో, ఆకర్షణ విషయంలో తల్లి కంటే ఓ అడుగు ముందే ఉంది . ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందాల రచ్చ సృష్టిస్తూ ఉంటుంది. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన ఫోటో షూట్ హాట్ టాపిక్ అయ్యింది. ఆమె చేసిన ఫొటో షూట్ ఎద అందాలను చూపిస్తూ కుర్రాలను రెచ్చగొట్టింది. ఈ ఫొటోలపై నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే ఏకంగా జాన్వీ కపూర్ అందాలను పొగిడేస్తూ కవితలు కూడా రాస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలు.View this post on Instagram













