Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Janhvi Kapoor: నటిస్తే వాళ్లకు నచ్చడం లేదు.. అందాలు ఆరబోస్తే మనవాళ్లకు నచ్చడం లేదు.. ఏంటో?

Janhvi Kapoor: నటిస్తే వాళ్లకు నచ్చడం లేదు.. అందాలు ఆరబోస్తే మనవాళ్లకు నచ్చడం లేదు.. ఏంటో?

  • November 10, 2025 / 12:39 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Janhvi Kapoor: నటిస్తే వాళ్లకు నచ్చడం లేదు.. అందాలు ఆరబోస్తే మనవాళ్లకు నచ్చడం లేదు.. ఏంటో?

‘పెద్ది’ సినిమా నుండి ఇటీవల ‘చికిరి చికిరి..’ అనే పాట విడుదలైంది. అందులో రామ్‌చరణ్ డ్యాన్స్‌ ఒక హైలైట్‌ అయితే.. రెండో హైలైట్‌ జాన్వీ కపూర్‌ గ్లామర్‌ షో. ఇలా కొందరు అనుకుంటుంటే.. మరికొందరు మాత్రం జాన్వీని అందాల ప్రదర్శన కోసమే ఈ సినిమాలో వాడుకున్నారు అనే మాట అంటున్నారు. జాన్వీని ఓ గ్లామర్‌ డాల్‌లా చూపించే కంటే ఆమెలో నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయొచ్చు కదా అనే సలహా కూడా ఇస్తున్నారు. దీంతో యాక్టర్‌ జాన్వీ వర్సెస్‌ గ్లామర్‌ డాల్‌ జాన్వీ అనేలా మారిపోయింది.

Janhvi Kapoor

ఈ క్రమంలో రెండు విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి జాన్వీ కపూర్‌ కేవలం గ్లామర్‌ డాల్‌ మాత్రమే కాదు. ఆమెకు ‘పెద్ది’ సినిమాలో నటిగా నిరూపించుకునే సీన్స్‌ చాలానే ఉంటాయి అని సమాచారం. మరో విషయం ఏంటంటే ఆమె నటిగా కొత్తగా ఇప్పుడు ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలీవుడ్‌లో ఆమె అలాంటి సినిమాలు చాలానే చేసింది. ఓటీటీలో కూడా ఆ సినిమాలు వచ్చాయి. వాటికి సరైన ఆదరణ దక్కలేదు. అయితే గ్లామర్‌ షో చేసిన సినిమాలకు ఆదరణ దక్కింది.

Chikiri Chikiri Song Review From Peddi Movie

దానికి తోడు ఓ అందాల భామను అలానే చూపిస్తేనే ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చుతుంది. అదే సమయంలో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌ అందరికీ నచ్చకపోవచ్చు. అలాగే అగ్ర హీరోలతో సినిమాలు చేసినప్పుడు హీరోయిన్లకు లెంగ్తీ రోల్‌ దక్కడం, స్క్రీన్‌ టైమ్‌ ఎక్కువగా దక్కడం కష్టమే. అలా జాన్వీ కపూర్‌ను ఓ కమర్షియల్‌ సినిమాలో గ్లామర్‌ టచ్‌లో చూపించకుండా ఉండటం కష్టమే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో జాన్వీని ఓ రకం సినిమాలకే పరిమితం చేశారు అనడం సరికాదు.

ఎందుకంటే చాలా సినిమాల్లో స్టార్‌ హీరోయిన్లు ఇలా జాన్వీలాగా నటిస్తున్నారు. ఆమెకు ట్రోలింగ్‌ కొత్త కాదు కాబట్టి లుక్‌, పాట చూడగానే కామెంట్లు రావడం పెద్ద విషయంగా కనిపించడం లేదు కానీ.. లేకపోతే పెద్ద విషయమే. ఇదంతా చూస్తుంటే జాన్వీ నటిస్తే బాలీవుడ్‌లో నచ్చడం లేదు.. నటించకుండా స్కిన్‌ షో చేస్తుంటే సౌత్‌లో కొంతమందికి నచ్చడం లేదు.

 రవితేజతో సినిమా… కిషోర్‌ తిరుమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chikiri Chikiri
  • #janhvi kapoor
  • #Peddi

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

5 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

10 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

11 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

14 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

9 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

9 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

12 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

13 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version