Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Collections » Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

  • November 16, 2025 / 04:15 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jatadhara Collections: ‘జటాధర’ కి ఇంకో మంచి ఛాన్స్… ఏమవుతుందో ఇక

‘సమ్మోహనం’ తర్వాత సుధీర్ బాబుకి(Sudhir Babu) ఒక్క హిట్టు కూడా పడలేదు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అవి వస్తున్నాయి. పోతున్నాయి..! కానీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం ఇంపాక్ట్ చూపడం లేదు.చాలా మంది ప్రేక్షకులకు సుధీర్ బాబు సినిమాలు వచ్చి వెళ్తున్నట్టు కూడా తెలీదు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.అయితే ఇప్పుడు ‘జటాధర’ అనే మైథలాజికల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Jatadhara Collections

దీని ప్రమోషనల్ కంటెంట్ అయితే సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేయలేదు. నవంబర్ 7న మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘జటాధర’. మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. ఓపెనింగ్స్ కూడా సో సో గానే వచ్చాయి. కానీ డిజాస్టర్ టాక్ తో సంబంధం లేకుండా కొంచెం బెటర్ ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పటికీ కొంచెం స్టడీగానే కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి.అయితే ముందు నుండి కొంచెం బెటర్ గా సినిమాని ప్రమోట్ చేసి ఉంటే కనుక సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చి ఉండేవి. టార్గెట్ రీచ్ అవ్వడం ఈజీ అయ్యేది.

Jatadhara Movie Review And Rating

ఒకసారి 9 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.73 cr
సీడెడ్ 0.31 cr
ఆంధ్ర(టోటల్) 0.92 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 1.96 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.23 cr
ఓవర్సీస్ 0.11 cr
టోటల్ వరల్డ్ వైడ్ 2.3 కోట్లు(షేర్)

‘జటాధర'(Jatadhara) సినిమాకు రూ.2.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 9 రోజులు పూర్తయ్యేసరికి రూ.2.3 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కొరకు మరో రూ.0.70 కోట్లు షేర్ ను రాబట్టాలి. డిజాస్టర్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే గొప్ప విషయమే. కానీ బజ్ ఉంటే ఓపెనింగ్స్ బెటర్ గా వచ్చేవి. అప్పుడు టార్గెట్ రీచ్ అవ్వడం ఈజీ అయ్యుండేది. ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్ కష్టమే కానీ ఉన్నంతలో కొన్ని చోట్ల షేర్స్ రాబడుతుంది.

జైలుకు ‘ఐబొమ్మ’ రవి.. అతని టాలెంట్ కు పోలీసులే షాక్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jatadhara
  • #jatadhara collections
  • #Jatadhara Movie
  • #Sudhir Babu
  • #sudhir babu movies

Also Read

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

related news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Allu Arjun: అల్లు అర్జున్ రెమ్యునరేషన్.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు?

trending news

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

10 mins ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

39 mins ago
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

3 hours ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

3 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

19 hours ago

latest news

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

2 hours ago
Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

3 hours ago
Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

4 hours ago
KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

5 hours ago
Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version