Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Director Anudeep: కొత్త సినిమా ప్రారంభించిన అనుదీప్‌… ఎవరితోనంటే?

Director Anudeep: కొత్త సినిమా ప్రారంభించిన అనుదీప్‌… ఎవరితోనంటే?

  • February 11, 2022 / 08:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Director Anudeep: కొత్త సినిమా ప్రారంభించిన అనుదీప్‌… ఎవరితోనంటే?

‘జాతిరత్నాలు’తో యువతను విపరీతంగా ఆకట్టుకున్న దర్శకుడు అనుదీప్‌. సినిమా విడుదలకు ముందు సోషల్‌ మీడియాలో అనుదీప్‌ చాలా ఫేమస్‌ అయిపోయాడు. అతని మాటలు, చేష్టలు, స్పాంటేనియస్‌ జోకులు… ఇలా అన్నీ అలరించాయి. అందుకు తగ్గట్టే సినిమా కూడా అలరించింది. సినిమా ఫలితం చూశాక వరుస సినిమాలు చేసేస్తాడు అనిపించింది. కానీ పరిస్థితి అలా లేదు. కొత్త సినిమా త్వరగా ఓకే అవ్వలేదు. ఎట్టకేలకు సినిమా ప్రారంభమైంది. అయితే ఇక్కడ కాదు.

Click Here To Watch

‘జాతి రత్నాలు’ తర్వాత అనుదీప్‌ కొత్త సినిమా ఏంటి అనే చర్చ వచ్చినప్పుడల్లా… ఇక్కడా? లేకపోతే కోలీవుడ్‌లోనా? అనే ప్రశ్న వచ్చేది. దానికి కారణం ఆయన ఆ మధ్య చెన్నై వెళ్లి ఓ హీరోకు కథ చెప్పాడనే వార్తలు రావడమే. అక్కడికి కొద్ది రోజులకు ఆ కథ చెప్పింది శివకార్తికేయన్‌కే అనే వార్తలొచ్చాయి. దాంతోపాటు శివకార్తికేయన్‌ తన తర్వాతి చిత్రం తెలుగు నిర్మాతలకే చేస్తున్నాడు అని పుకార్లు వచ్చాయి. దీంతో అనుదీప్‌ నెక్స్ట్‌ తెలుగు, తమిళ్‌ బైలింగ్వుల్‌ అని ఫిక్స్‌ అయిపోయారు. ఇప్పుడు అదే నిజమైంది.

యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించి అంచలంచెలుగా ఎదిగి తమిళంలో స్టార్‌ హీరోగా మారిన కథానాయకుడు శివకార్తికేయన్‌. తెలుగులోనూ శివకార్తికేయన్‌కు మార్కెట్‌ ఉంది. డబ్బింగ్‌ సినిమాలకు మంచి ఆదరణే దక్కుతోంది. ఇటీవల వచ్చిన ‘డాక్టర్‌’ డబ్బింగ్‌ సినిమా ‘వరుణ్‌ డాక్టర్‌’ బాగానే ఆడింది. దీంతో తెలుగులో మార్కెట్‌ను క్యాష్‌ చేసుకోవడానికి శివ కార్తికేయన్‌ సినిమా చేయాలని అంగీకరించారు. ఆ సినిమా ఇటీవల పూజా కార్యక్రమంతో తమిళనాడులోని కారైక్కుడిలో మొదలైంది. కారైక్కుడి, పుదుచ్చేరిలో ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ సినిమా చిత్రీకరణ పూర్తి చేయనున్నారు.

శివకార్తికేయన్‌కి ఇది 20వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాను సురేష్‌ ప్రొడక్షన్స్‌, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌, శాంతి టాకీస్‌ కలసి నిర్మిస్తున్నాయి. తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇటీవల కాలంలో తమిళ హీరోలతో తెలుగు నిర్మాతలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆ హీరోల మార్కెట్‌ ఇక్కడ పెరుగుతుంది, అలాగే మన నిర్మాతలకు అక్కడ తమిళంలో మార్కెట్‌ వస్తుంది.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep
  • #Anudeep KV
  • #Director Anudeep
  • #Jathi Rantnalu

Also Read

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

Peddi: ‘పెద్ది’ లో ఈ సీన్లే మైనస్.. ట్రిమ్ చేస్తేనే బెటారా..!

related news

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

Malladi Vasista: ఈ సినిమా తేల్చలేదు.. వెంకీతో సినిమా ఓకే చేసుకున్నారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

ఆ స్టార్‌ హీరో మూడో పెళ్లికి ముహూర్తం పెట్టేశారా?

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Anil Ravipudi: రెడీ అయిపోయిన రావిపూడి.. వెంకటేశ్‌ రాకే ఆలస్యం.. ఇంకో హీరో ఆల్రెడీ రెడీ

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Jahnavi Kapoor: ‘పెద్ది’ టీమ్‌ మీద జాన్వీ కోపంగా ఉందా? అందుకే అలా చేసిందా?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

Thalaivar 173: రూమర్స్‌ నిజమయ్యాయిగా… రజనీకాంత్‌ కొత్త సినిమా డైరక్టర్‌ మారారట

trending news

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

Peddi: ‘పెద్ది’ రూ.135 కోట్ల పోస్టర్లో నిజమెంత?

3 hours ago
Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

Peddi: రామ్ చరణ్ బాడీ గార్డ్ స్పూర్తితో… ‘పెద్ది’లో ఆ సీన్ పెట్టారా?

20 hours ago
Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

Blast Zone Collections: 6వ రోజు కూడా సో సో వసూళ్లే సాధించిన ‘బ్లాస్ట్ జోన్’

22 hours ago
Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi: ‘పెద్ది’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

Peddi: ‘పెద్ది’ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ

1 day ago

latest news

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

Satyaraj: కూతురు పెళ్లి అయిపోయిందంటూ పోస్టులు.. స్టార్‌ యాక్టర్‌ రిప్లై వైరల్‌

3 hours ago
Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

Lagaan: 25 ఏళ్ల వేళ.. ఆ బ్లాక్‌బస్టర్‌ అవార్డుల సినిమా రీరిలీజ్‌

1 day ago
Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

Allu Arjun – Lokesh: అల్లు అర్జున్‌ – లోకేశ్‌ సినిమా ఆగిపోయిందా?

1 day ago
Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

Janhvi Kapoor: అప్పుడేమో అందమా.. ఇప్పుడు ఎక్స్‌పోజింగా.. ఏమైందయ్యా మీకు

1 day ago
Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

Peddi: ఫలితం.. వసూళ్లు పక్కన పెట్టేయండి.. ‘పెద్ది’కి నేషనల్‌ అవార్డు పక్కా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version