Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 5 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హద్దులు దాటేస్తోందిగా..?

Bigg Boss 5 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హద్దులు దాటేస్తోందిగా..?

  • November 6, 2021 / 09:50 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 5 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హద్దులు దాటేస్తోందిగా..?

బిగ్ బాస్ హౌస్ లో సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే టాస్క్ జరుగుతోంది. ఇందులో భాగంగా సూపర్ విలన్స్ థండర్ ని దక్కించుకుని ఎక్స్ ట్రా పాయింట్ ని పొందారు. బిగ్ బాస్ విలన్స్ గెలిచినట్లుగా ప్రకటించండంతో అందరూ సంబరాలు చేసుకున్నారు. ఇక విలన్స్ టీమ్ లో ఉన్న జెస్సీ సోఫాలో కూర్చుని ఉంటే వెనకనుంచీ వచ్చి పింకీ అభినందన తెలియచేస్తూ మెడ చుట్టూ చేతులు వేసింది. ఇక బుగ్గ అందుబాటులో ఉంది కదా అని జెస్సీ టక్ మని ముద్దు పెట్టేశాడు. ఆ ముద్దుకి పింకీ ఆశ్చర్య పోయింది. షాక్ అవుతూ అందర్నీ ఒక్కసారి చూసింది. దీంతో అందరూ జెస్సీ ముద్దుపెట్టాడు అంటూ చెప్పుకొచ్చారు. సెకన్స్ లో జరిగిన ఈ సంఘటన బిగ్ బాస్ హౌస్ లో ఆసక్తిని రేకెత్తించింది.

నిజానికి అంతకుముందే జెస్సీకి ఒంట్లో బాగోక మంచం పై పడుకున్నప్పుడు సిరి పక్కనే కూర్చుని సేవలు చేస్తోంది. అప్పుడే అక్కడికి వచ్చిన పింకీ జెస్సీని గారం చేసింది. దీంతో రెండు బుగ్గులు ఖాళీగా ఉన్నాయి చిరో ముద్దు పెట్టొచ్చుగా అంటూ జెస్సీ గారాలు పోయాడు. అక్కడ చాలాసేపు వాళ్లు బావామరదళ్లులాగా సరసాలు ఆడుకున్నారు. కట్ చేస్తే, ఛాన్స్ దొరికింది కదా అనుకుని పింకీకి ముద్దుపెట్టేశాడు జెస్సీ. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సిరి, షణ్ముక్ హగ్ లు ఇచ్చుకోవడం, హమీదా శ్రీరామ్ చంద్ర లవ్ ట్రాక్ ని ఒక రేంజ్ లోకి తీస్కుని వెళ్లడం, అలాగే మానస్ లహరి హగ్గింగ్స్, పింకీ ఇంకా మానస్ ట్రాక్ ఇలా అన్నింటిని హైలెట్ చేస్తున్నారు. ఈసారి సీజన్ లో ముద్దులు హద్దులు దాటుతున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Jessy kissed Priyanka in Bigg Boss house

గత సీజన్ లో మోనాల్ గజ్జర్ అఖిల్ ల లవ్ స్టోరీ మాత్రమే హైలెట్ అయ్యింది. అంతేకాదు, హారిక, అరియానాలు ఉన్నా కూడా తమ పరిధిలో వాళ్లు ఉండేవారు. అరియానా అవినాష్ ల మద్యన కెమిస్ట్రీ, అలాగే సోహైల్ అరియానాల ఫైట్ బాగా హిట్ అయ్యింది. అలాగే హారిక అభిజిత్ ల ఫ్రెండ్షిప్ కి కూడా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. కానీ, ఈసారి మాత్రం ఇలా ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. కాసేపు కలిసున్నవాళ్లే నీది ఫేక్ అంటూ విడిపోతున్నారు. దీంతో ఆడియన్స్ కూా కన్ఫూజ్ అవుతున్నారు. అదీ మేటర్.

[yop_poll id=”5″]

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 5 Telugu
  • #Jessy
  • #priyanka

Also Read

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

Mohan Babu: మోహన్ బాబుకే రూ.5 కోట్లా? ఈ టైంలో అంత అవసరమా?

related news

trending news

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

R. P. Patnaik: ‘నిజం’ ప్లాప్ అవ్వడానికి కారణం ‘ఒక్కడు’

38 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

Mana ShankaraVaraprasad Garu Collections: 3వ వారం కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’

19 hours ago
Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

Dhanush: క్రేజీ కాంబో.. ‘అమరన్’ దర్శకుడితో ధనుష్.. హీరోయిన్లు ఎవరో తెలుసా?

19 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

20 hours ago
Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

Mrunal Thakur: ఇది మృణాల్ ఠాకూర్ బ్రేకప్ కహానీ

1 day ago

latest news

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

Sai Tej: రెండు కథలకు ఓకే.. మూడో కథ చర్చల్లో.. స్పీడ్‌ పెంచుతున్న సాయితేజ్‌

39 mins ago
Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

Rohith Shetty: స్టార్‌ డైరక్టర్‌ ఇంటిపైకి తుపాకీ కాల్పులు.. ఆ ఏరియాలో ఏం జరుగుతోంది?

19 hours ago
Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

Varanasi X Godzilla: ‘గాడ్జిల్లా’ అంటే రాజమౌళికి భయం లేదా? అందుకే అలా చేశారా?

19 hours ago
Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

Dhootha: చేతులు మారుతున్న నాగచైతన్య బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌.. త్వరలో ప్రారంభం

20 hours ago
Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

Naagin: సినిమాగా మారబోతున్న బ్లాక్‌బస్టర్‌ సీరియల్‌.. ఆ గ్లామర్‌ హీరోయిన్లే నటిస్తారా?

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version