Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Jr NTR, Lakshmi Pranathi: తన పెళ్ళినాటి సంగతులను చెప్పుకొచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

Jr NTR, Lakshmi Pranathi: తన పెళ్ళినాటి సంగతులను చెప్పుకొచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

  • September 2, 2021 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Lakshmi Pranathi: తన పెళ్ళినాటి సంగతులను చెప్పుకొచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్..!

గతంలో ‘బిగ్ బాస్’ రియాలిటీ షోని హోస్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అనే షోని కూడా హోస్ట్ చేస్తూ అలరిస్తున్నాడు. ఈ షోలో ఒక్కొక్క పార్టిసిపెంట్ తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారిలో మరింత ఎనర్జీని నింపుతున్నాడు. మధ్య మధ్యలో తన ఫ్యామిలీ లైఫ్ ముచ్చట్లని కూడా చెప్పుకొస్తున్నాడు.ఒకప్పుడు తనకి ‘పెట్స్ అంటే ఇష్టం కానీ ఇప్పుడు వాటి జోలికి వెళ్లడం లేదు’ అని చరణ్ తో జరిగిన కర్టెన్ రైజెర్ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చాడు.

అటు తర్వాత ‘తనకి క్రికెట్ అంటే ఆసక్తి తగ్గిపోయింది’ అని దానికి కారణం వాళ్ళ నాన్న గారు అంటూ చెప్పి కంటతడి పెట్టించాడు. ఇక తాజాగా తన పెళ్లి నాటి సంగతులను కూడా గుర్తుచేసుకున్నాడు మన తారక రాముడు. హాట్ సీట్‌లో కూర్చున్న వ్యక్తితో ఎన్టీఆర్.. ‘మీది పెద్దలు కుదిర్చిన పెళ్లట కానీ.. ఎస్ చెప్పడానికి నెల పట్టిందట ఎందుకు?’ అంటూ ప్రశ్నించి తన పెళ్లి నాటి విషయాన్ని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.”ఈయన కనీసం నెలకైనా మాట్లాడాడు.. నా పెళ్లి చూపులు అప్పుడైతే మా ఆవిడ నాతో అస్సలు మాట్లాడలేదు.

మా వైఫ్ ను చూడగానే నేను ఎస్ చెప్పి వెళ్లిపోయాను. మా ఆవిడ మాత్రం నాకు ఎస్ చెప్పలేదు.ఆ తర్వాత .. ఎస్‌ ఆర్ నొ. నేనంటే ఇష్టమేనా లేక బలవంతంగా నిశ్చయించారా? అని అడిగాడు. మా పెళ్లి చూపులకి ,పెళ్లికి మధ్యలో 8 నెలల గ్యాప్ వచ్చింది.ఆ ఈ 8 నెలల్లో ఒక్కసారి కూడా ఆమె ఎస్ అని చెప్పింది లేదు.దీనిని బట్టి నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే.. ఆడవాళ్లని అర్థం చేసుకున్నవాడు దేన్నైనా అర్థం చేసుకుంటాడు..ఏదైనా సాధిస్తాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్‌గా నిలుస్తాడు’ అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Evaru Meelo Koteeswarulu
  • #Jr Ntr
  • #Lakshmi Pranathi
  • #NTR
  • #NTR30

Also Read

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Mrithyunjay Collections: మొదటి సోమవారం పడిపోయిన ‘మృత్యుంజయ్’ కలెక్షన్లు

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

13 mins ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

2 hours ago
Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

4 hours ago
Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Rajendra Prasad: ‘కాంతారావు… ఎం. జి.ఆర్ ని ఉచ్చ పోయించారు’…. మళ్ళీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago
Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

22 hours ago

latest news

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

1 hour ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

3 hours ago
The Paradise : నాని ది ప్యారడైజ్ చిత్రంలో న్యాచురాలిటీ కోసం యూనిట్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు !

Mark K Robin: ‘గద్దర్’ అవార్డుల్లో సత్తా చాటిన ‘దండోరా’ సంగీత దర్శకుడు

21 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version