Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే సంచలనం సృష్టించడం ఖాయమా?

Jr NTR: ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే సంచలనం సృష్టించడం ఖాయమా?

  • September 4, 2023 / 10:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ రాజకీయాలలోకి వస్తే సంచలనం సృష్టించడం ఖాయమా?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. సినిమా ఇండస్ట్రీలో నైనా రాజకీయాలలోనైనా ఏ ఇతర రంగంలో అయినా మనలో టాలెంట్ ఉండడం ఒక్కటే మనల్ని ఉన్నత స్థాయికి చేర్చలేదు టాలెంట్ తో పాటు కాస్త అదృష్టం ఉంటేనే మనం అనుకున్నట్టు అన్నింటిని కూడా ఎంతో సునాయసంగా చేదించగలము. ఇలా ఇండస్ట్రీలో నందమూరి వారసుడిగా ఎన్నో మంచి విజయాలను సొంతం చేసుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే ఈయన రాజకీయాలలోకి వస్తే తప్పకుండా సీఎం అవుతారని అభిమానులు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ఏ కార్యక్రమానికి వచ్చిన అభిమానులు పెద్ద ఎత్తున సీఎం అంటూ కేకలు వేస్తూ ఉంటారు. గతంలో ఒకసారి తెలుగుదేశం పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలకు వచ్చినటువంటి ఎన్టీఆర్ ఆ ప్రచార కార్యక్రమాలలో తీవ్రమైన ప్రమాదానికి గురయ్యారు. అప్పటినుంచి ఈయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

అయితే తారక్ (Jr NTR) తప్పకుండా రాజకీయాలలోకి రావాలని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ జాతకం ప్రకారం ఈయన రాజకీయ జీవితం గురించి ఓ వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ జాతకం చూసినటువంటి పలువురు జ్యోతిష్యులు ఎన్టీఆర్ కనుక రాజకీయాలలోకి వస్తే సంచలనాలను సృష్టిస్తారని తెలిపారు.

ఎన్టీఆర్ రాజకీయాలలోకి కనుక వస్తే ముఖ్యమంత్రి కావడం కాదు కానీ ఈయన కాస్త కష్టపడితే ప్రధానమంత్రి అయ్యే యోగం కూడా పుష్కలంగా ఉందని ఎన్టీఆర్ జాతకం చూసినటువంటి జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR

Also Read

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Funky: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

related news

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా

17 mins ago
Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

Vellampalli Prasad: టాలీవుడ్ నిర్మాత మృతి

1 hour ago
Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

Rajinikanth: ఆ బాలీవుడ్ సినిమాలో హీరోగా చేశాను… వీడు హీరో ఏంటి అని ఎవ్వరూ కొనలేదు : రజినీకాంత్

2 hours ago
Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Murari Collections: ‘మురారి’ కి 25 ఏళ్ళు… ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago
Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

ANR : ‘ప్రేమాభిషేకం’ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి సర్ప్రైసింగ్ వీడియో

5 mins ago
Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

Alia Bhatt : గ్లోబల్ లెవెల్‌లో అలియా భట్‌కు దక్కిన అరుదైన గౌరవం

1 hour ago
Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

Rajamouli : దర్శకధీరుడు రాజమౌళి కోరిక అదేనట..!

2 hours ago
Dhruv Vikram: ధ్రువ్‌ విక్రమ్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఫిక్స్‌.. ఇద్దరు స్టార్‌ హీరోయిన్లతో…

Kalyan Chakravarthy : డైరక్టర్‌ అవుతున్న మరో రైటర్‌.. హీరో పేరు కూడా తన పేరే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version