Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » నార్నె నితిన్ డెబ్యూ మూవీ కోసం రంగంలోకి దిగిన స్టార్ ప్రొడ్యూసర్.!

నార్నె నితిన్ డెబ్యూ మూవీ కోసం రంగంలోకి దిగిన స్టార్ ప్రొడ్యూసర్.!

  • March 3, 2023 / 03:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నార్నె నితిన్ డెబ్యూ మూవీ  కోసం రంగంలోకి దిగిన స్టార్ ప్రొడ్యూసర్.!

ఎన్టీఆర్ బావమరిది, ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు అయిన నార్నే నితిన్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. నార్నే నితిన్ డెబ్యూ మూవీకి ‘శ్రీ శ్రీ శ్రీ రాజా వారు’ అనే టైటిల్ ఖరారు చేశారు. ‘శ్రీ వేదాక్షర మూవీస్’ బ్యానర్‌పై రామారావు చింతపల్లి మరియు MS రెడ్డి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు గతంలో ప్రకటన వచ్చింది.సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు.

అయినా ప్రాజెక్టు అనౌన్స్ చేసి చాలా రోజులు అయినప్పటికీ ఈ మూవీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. దీంతో ఈ సినిమా ఆగిపోయింది అనే డిస్కషన్లు మొదలయ్యాయి. వాస్తవానికి అది నిజమే. ఈ ప్రాజెక్టుకి బడ్జెట్ ఎక్కువైపోవడంతో నిర్మాతలు చేతులెత్తేసినట్టు టాక్ నడిచింది. అయితే ఈ సినిమా ఆగిపోకుండా బ్యాక్ గ్రౌండ్లో ఎన్టీఆర్ బాగా కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ కు డై హార్డ్ ఫ్యాన్ అయిన సూర్యదేవర నాగవంశీ.. ఈ ప్రాజెక్టును టేకప్ చేసినట్లు తెలుస్తుంది.

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఇప్పటికే చాలా క్రేజీ సినిమాలను నిర్మించాడు. కొంతకాలంగా త్రివిక్రమ్ కూడా ఈ బ్యానర్లో నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ఈ బ్యానర్ నుండి వచ్చిన ‘సార్’ మూవీ సూపర్ హిట్ అయ్యింది.అందుకే తన బావమరిది డెబ్యూ బాధ్యతలు ఎన్టీఆర్ తన వీరాభిమాని నాగ వంశీకి అప్పగించినట్టు స్పష్టమవుతుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Naga Vamsi
  • #Narne Nithiin
  • #Narne Srinivasa Rao

Also Read

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Paanch Minar Review in Telugu: పాంచ్ మినార్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Naga Vamsi: నాగవంశీ మళ్ళీ మంచి ఛాన్స్ మిస్ చేశాడు కదా..!

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Naga Vamsi: మెగా హీరోలతో వరుస పోటీ.. నాగవంశీ ఇది కాకతాళీయమా? ప్లానింగా?

Naga Vamsi: అన్ని వేళ్ళు నాగవంశీ వైపే చూపిస్తున్నాయి..!

Jr NTR New Look: ఎన్టీఆర్ ని ఇలా చూడడం.. ఫ్యాన్స్ కి కష్టమే..!

Mass Jathara Review in Telugu: మాస్ జాతర సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

Raju Weds Rambai Collections: రాజు వెడ్స్ రాంబాయి మూవీ హైప్ ఓకే.. కలెక్షన్ల సంగతి ఏంటి??

5 hours ago
Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

Mrunal Thakur: ఒకప్పుడు బంధువుల అవమానం.. చెప్పి మరి కారు కొన్న మృణాల్!

7 hours ago
Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

Akhanda 2 Thaandavam Trailer: అఖండ 2 ట్రైలర్ రివ్యూ!

1 day ago
12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

12A Railway Colony Review in Telugu: 12A రైల్వే కాలనీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

Premante Review in Telugu: ప్రేమంటే సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Sonu Nigam and Mohammad Rafi: ఏఐ చేసిన మరో అద్భుతం ఈ వీడియో… ఇద్దరు స్టార్‌ సింగర్‌లు కలసి…

4 hours ago
Keerthy Suresh: ఎందుకిలా మారిపోయావ్‌.. వైరల్‌ క్వశ్చన్‌కి ఆన్సర్‌ ఇచ్చిన కీర్తి సురేశ్‌.. ఏమందంటే?

Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

Raj & DK: మరోసారి తనదైన మార్క్‌ చూపించిన రాజ్‌ – డీకే.. తొలి సీజన్‌లో చేసిందే మళ్లీ…

5 hours ago
ఆ సినిమా ఇప్పుడు తీసుంటే ఆడేదేమో.. డిజాస్టర్‌ మూవీపై స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Shiva Jyothi: తిరుమల ప్రసాదంపై కామెంట్స్‌.. ‘బిగ్‌బాస్‌’ శివజ్యోతి చిక్కుల్లో పడిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version