Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Jr NTR: కొరటాల విషయంలో తారక్‌ క్లియర్‌ డెసిషన్‌!

Jr NTR: కొరటాల విషయంలో తారక్‌ క్లియర్‌ డెసిషన్‌!

  • September 9, 2022 / 02:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కొరటాల విషయంలో తారక్‌ క్లియర్‌ డెసిషన్‌!

దర్శకులు సినిమాలు తీయడం మీద దృష్టి పెట్టాలి. మిగతా విషయాల గురించి పట్టించుకోవద్దు. అప్పుడే ఇండస్ట్రీలో మంచి సినిమాలొస్తాయి.. ఈ మాటలు ఎక్కడో విన్నట్లు ఉంది కదా. మొన్నీమధ్య ఓ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చిరంజీవి చెప్పిన మాటలివి. ఆయన ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారో క్లియర్‌గా చెప్పలేదు కానీ. ఎవరి గురించి అన్నారో అందరికీ తెలుసు. అయితే ఇదే సమయంలో మరో దగ్గర మరో పని జరిగింది అని చెబుతున్నారు. ఓ దర్శకుడికి హీరో నుండి క్లియర్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ వచ్చాయట.

‘ఆచార్య’ సినిమా విడుదల అయిన వెంటనే మా సినిమా ఉంటుంది అంటూ.. ఆ మధ్య ఎన్టీఆర్‌ సినిమా గురించి కొరటాల శివ చాలా సార్లు చెప్పారు. అయితే ‘ఆచార్య’ దారుణమైన ఫలితం తర్వాత చూస్తే.. అంతా మారిపోయింది. ఎన్టీఆర్‌ సినిమా ఇంకా మొదలవ్వలేదు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అయితే ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈసారి కొరటాల కేవలం దర్శకత్వానికి మాత్రమే పరిమితం అవుతున్నారట.

అదేంటి.. కొరటాల కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తారు కదా అని అనుకుంటున్నారా? అయితే మేం చెప్పిన తొలి వాక్యాలు మరోసారి చదువుకోండి. ఎందుకంటే కొరటాల శివ దర్శకుడిగానే మాత్రమే కాదు సినిమా ప్రొడక్షన్‌లోనూ చురుగ్గా పాల్గొంటారని టాక్. ఆయన గత సినిమాలను చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. ‘జనతా గ్యారేజ్’, ‘భరత్ అనే నేను’, ‘ఆచార్య’ సినిమాల డిస్ట్రిబ్యూషన్‌ వ్యవహారంలో ఆయన కీలకంగా వ్యవహరించారు అంటారు.

దీంతో ఎన్టీఆర్ 30 సినిమా విషయంలో కేవలం దర్శకత్వం మాత్రమే చూసుకుంటే బాగుంటుందని సూచన వచ్చింది అని అంటున్నారు. అయితే ఇది నిజమా కాదా అనేది సినిమా పూర్తయితే కాని తెలియదు. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం దసరా తర్వాత ఈ సినిమా మొదలవుతుంది అని సమాచారం. సినిమా నిర్మాణం, వ్యాపార లావాదేవీలు కొరటాల మిత్రుడు సుధాకర్ మిక్కిలినేని, కల్యాణ్ రామ్ చూసుకుంటారట.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #koratala siva
  • #NTR
  • #NTR30
  • #Yuvasudha Arts

Also Read

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Lenin: ‘లెనిన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

47 mins ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

20 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

2 days ago

latest news

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

20 mins ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

1 hour ago
A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

3 hours ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

3 hours ago
మారిపోయిన టైటిల్‌ కార్డు…  ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

మారిపోయిన టైటిల్‌ కార్డు… ఎవరికీ రాని అదృష్టం ఆయనకే..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version