• Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • OTT
  • వెబ్ స్టోరీస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • వీడియోస్
తెలుగు
  • English
  • தமிழ்
  • Featured Stories
  • Movies
  • Movie News
  • Focus
  • Reviews
  • Collections
  • వెబ్ స్టోరీస్
  • బిగ్ బాస్ 6
  • Videos
  • Trailers
Hot Now
  • వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ.!
  • వీరసింహారెడ్డి సినిమా రివ్యూ!
  • తెగింపు సినిమా రివ్యూ!
  • సంక్రాంతి వీకెండ్ కు సందడి చేయబోతున్న సినిమాలు

Filmy Focus » Movie News » Jr NTR: పునీత్ రాజ్ కుమార్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!

Jr NTR: పునీత్ రాజ్ కుమార్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!

  • November 1, 2022 / 08:44 PM IST
  • | Follow Us
  • Filmy Focus Google News
Jr NTR: పునీత్ రాజ్ కుమార్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!

స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ ప్రధమ వర్థంతి సందర్భంగా.. గౌరవార్థం ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ప్రధానం చెయ్యడానికి ‘కర్ణాటక రాజ్యోత్సవ’ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను ముఖ్య అతిథులుగా కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. పునీత్ కుటుంబ సభ్యులు, కన్నడ ప్రజలు, పునీత్ అభిమానులు, బెంగుళూరులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు..

కార్యక్రమం ప్రారంభమవగానే.. వరుణుడు కూడా పునీత్ మీద ప్రేమ కురిపిస్తున్నాడు అన్నట్లు వర్షం స్టార్ట్ అయ్యింది. జోరువానలో గొడుగు పట్టినా పట్టించుకోకుండా తన అన్న పునీత్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్‌గా మాట్లాడాడు.. తారక్ ప్రసంగిస్తున్నంత సేపు అభిమానులు హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు. రజినీ కాంత్, పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్‌తో పాటు అతిథులంతా శ్రద్ధగా విన్నారు.. తారక్ స్పీచ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది..తల్లి కర్ణాటకలోని కుందాపూర్‌కి చెందిన వ్యక్తి కావడంతో తారక్‌కి చిన్నప్పటినుండే కన్నడ తెలుసు..

పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమాలో ‘గెలయా గెలయా’ పాట పాడే వరకు ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు.. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కన్నడలోనే తన ప్రసంగాన్ని కొనసాగించాడు. కర్ణాటక ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు ‘కర్ణాటక రాజ్యోత్సవ’ శుభాకంక్షలు తెలియజేస్తూ స్పీచ్ స్టార్ట్ చేసిన తారక్.. ‘‘జీవితంలో ఒక మనిషి వ్యక్తిత్వం అనేది అది అతని సొంత సంపాదన..

ఎటువంటి కల్లాకపటం, స్వార్థం తెలియని మనిషి, ప్రజల హృదయాలను గెలుచుకున్న రాజు పునీత్ రాజ్ కుమార్.. కర్ణాటకలో బ్యూటిఫుల్ సూపర్ స్టార్, గొప్ప కొడుకు, గొప్ప తండ్రి, గొప్ప ఫ్రెండ్.. గ్రేట్ యాక్టర్, డ్యాన్సర్, సింగర్.. వీటన్నిటికి మించి గొప్ప మానవతావాది.. నా ఉద్దేశంలో కర్ణాటక రత్న అంటే అర్థమే శ్రీ పునీత్ రాజ్ కుమార్’’ అంటూ తారక్ ఎమోషనల్‌గా ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంటోంది..

. #ManOfMassesNTR @tarak9999 Speech at #KarnatakaRajyotsava2022 pic.twitter.com/GCuDZo3Vcl

— Shiva Akunuri (@AkunuriShivaa) November 1, 2022

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Power Star Puneeth Rajkumar
  • #Puneeth Rajkumar
  • #Tarak

Also Read

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ ఇంకో వీకెండ్ కుమ్ముకునేలా ఉంది ..!

Waltair Veerayya Collections: ‘వాల్తేరు వీరయ్య’ ఇంకో వీకెండ్ కుమ్ముకునేలా ఉంది ..!

Shruti Haasan Songs: నటి  శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

Shruti Haasan Songs: నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

Kalyan Ram: నా సోదరుడు త్వరగా కోలుకోవాలి

Kalyan Ram: నా సోదరుడు త్వరగా కోలుకోవాలి

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది….!

Veera Simha Reddy Collections: ‘వీరసింహారెడ్డి’ … ఇంకో వీకెండ్ ఛాన్స్ ఉంది….!

Taraka Ratna Health Update: తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వివరించిన హాస్పిటల్ యాజమాన్యం..!

Taraka Ratna Health Update: తారకరత్న ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వివరించిన హాస్పిటల్ యాజమాన్యం..!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!

related news

Nandamuri Heroes: వరుస విజయాలతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవుగా!

Nandamuri Heroes: వరుస విజయాలతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవుగా!

Jr NTR: ఫ్యాన్స్ కోసం తారక్ ఆ ఒక్క పని చేస్తారా?

Jr NTR: ఫ్యాన్స్ కోసం తారక్ ఆ ఒక్క పని చేస్తారా?

Jr NTR, Taraka Ratna: అన్నయ్య  తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్యను ఆరా తీసిన ఎన్టీఆర్.!

Jr NTR, Taraka Ratna: అన్నయ్య తారకరత్న ఆరోగ్యం గురించి బాలయ్యను ఆరా తీసిన ఎన్టీఆర్.!

DVV Danayya: ‘ఆర్‌ఆర్ఆర్‌’ అవార్డుల్లో నిర్మాతకు ఎలాంటి సంబంధం లేదా?

DVV Danayya: ‘ఆర్‌ఆర్ఆర్‌’ అవార్డుల్లో నిర్మాతకు ఎలాంటి సంబంధం లేదా?

Rajamouli: ఆర్ఆర్ఆర్ అవార్డులపై జక్కన్న షాకింగ్ ట్వీట్ వైరల్!

Rajamouli: ఆర్ఆర్ఆర్ అవార్డులపై జక్కన్న షాకింగ్ ట్వీట్ వైరల్!

Jr NTR: గర్వంగా ఉంది… నాటు నాటు ఆస్కార్ నామినేషన్ పై స్పందించిన తారక్!

Jr NTR: గర్వంగా ఉంది… నాటు నాటు ఆస్కార్ నామినేషన్ పై స్పందించిన తారక్!

trending news

మహేష్‌ సినిమా కోసం జక్కన్న అతని సాయం తీసుకుంటున్నారా?

మహేష్‌ సినిమా కోసం జక్కన్న అతని సాయం తీసుకుంటున్నారా?

58 mins ago
Shruti Haasan: పుట్టినరోజున నేను కోరుకునే కోరిక అదే

Shruti Haasan: పుట్టినరోజున నేను కోరుకునే కోరిక అదే

1 hour ago
Ivana: ‘లవ్‌ టుడే’ ఇవానా కొత్త సినిమా షురూ.. ఈసారి ఇంకో అడుగు ముందుకు

Ivana: ‘లవ్‌ టుడే’ ఇవానా కొత్త సినిమా షురూ.. ఈసారి ఇంకో అడుగు ముందుకు

2 hours ago
Naresh: రమ్య మీద నరేశ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ … ఏమన్నారంటే?

Naresh: రమ్య మీద నరేశ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ … ఏమన్నారంటే?

2 hours ago
Jamuna: జమున గురించి ఆ విమర్శల వెనుక అసలు కారణాలు ఇవేనా?

Jamuna: జమున గురించి ఆ విమర్శల వెనుక అసలు కారణాలు ఇవేనా?

2 hours ago

latest news

Racha Ravi: నేను క్షేమంగానే ఉన్నాను ఎలాంటి ప్రమాదం జరగలేదు: రచ్చ రవి

Racha Ravi: నేను క్షేమంగానే ఉన్నాను ఎలాంటి ప్రమాదం జరగలేదు: రచ్చ రవి

2 hours ago
Nani: అలా జరిగితే నాని కెరీర్ కు ఇబ్బందులు తప్పవా?

Nani: అలా జరిగితే నాని కెరీర్ కు ఇబ్బందులు తప్పవా?

2 hours ago
ఘనంగా జరిగిన పూజా హెగ్డే అన్నయ్య రిషబ్ హెగ్డే పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

ఘనంగా జరిగిన పూజా హెగ్డే అన్నయ్య రిషబ్ హెగ్డే పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
Manchu Lakshmi : మాన్ స్టర్ చిత్రానికి గాను అరుదైన అవార్డు అందుకున్న మంచు లక్ష్మీ

Manchu Lakshmi : మాన్ స్టర్ చిత్రానికి గాను అరుదైన అవార్డు అందుకున్న మంచు లక్ష్మీ

2 hours ago
Godfather: ‘గాడ్‌ఫాదర్‌’కి మంచి రేటింగ్‌.. వీరయ్య వల్లేనా?

Godfather: ‘గాడ్‌ఫాదర్‌’కి మంచి రేటింగ్‌.. వీరయ్య వల్లేనా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2022 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • Home
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us