Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: ఎన్టీఆర్ పై విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడు స్పందిస్తారా?

Jr NTR: ఎన్టీఆర్ పై విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడు స్పందిస్తారా?

  • November 18, 2022 / 04:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ఎన్టీఆర్ పై విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడు స్పందిస్తారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట మాట్లాడినా ఆ మాటను ఎంతో పరిణతిలో మాట్లాడతారనే సంగతి తెలిసిందే. వివాదాలకు వీలైనంత దూరంగా ఉండాలని మాట్లాడే సమయంలో తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. తన తప్పేం లేకపోయినా తారక్ ను కొంతమంది కావాలని టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి

జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయిన సమయంలో వైఎస్సార్ గురించి పాజిటివ్ గా కామెంట్ చేయడం కొంతమందికి కోపం తెప్పించింది. అయితే తాజాగా రిలీజైన అన్ స్టాపబుల్ ప్రోమోలో వైఎస్సార్ గ్రేట్ అంటూ బాలయ్య కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య చేసిన కామెంట్లను ఎన్టీఆర్ ఫ్యాన్స్ వైరల్ చేస్తూ అప్పుడు ఎన్టీఆర్ చేసింది తప్పైతే ఇప్పుడు బాలయ్య చేసింది కూడా తప్పేనని చెబుతున్నారు. తారక్ పై విమర్శలు చేసిన వాళ్లు ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారని మరి కొందరు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

సాధారణంగా వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు అయినా చనిపోయిన నేతల గురించి నెగిటివ్ కామెంట్లు చెయ్యడానికి ఎవరూ ఇష్టపడరనే సంగతి తెలిసిందే. చంద్రబాబు సైతం అన్ స్టాపబుల్ షోలో వైఎస్సార్ గురించి పాజిటివ్ గా చెప్పారు తప్ప నెగిటివ్ గా చెప్పలేదు. చంద్రబాబు, బాలయ్యలను ట్రోల్స్ చేయమని తాము చెప్పడం లేదని అదే సమయంలో తారక్ పై ట్రోల్స్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని తారక్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా మంచి మనిషి అని ఇతరులకు సహాయం చేసే గుణం ఉన్న అతికొద్ది మంది హీరోలలో ఒకరని సినిమా రంగంలో అంతకంతకూ ఎదుగుతున్న తమ ఫేవరెట్ హీరోను టార్గెట్ చేయడం ఏ మాత్రం కరెక్ట్ కాదని మరి కొందరు చెబుతున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Jr Ntr
  • #Nandamuri Balakrishna
  • #NTR

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version