Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఊరికి ప్రేమతో జనతా గ్యారేజ్ బస్టాండ్!

ఊరికి ప్రేమతో జనతా గ్యారేజ్ బస్టాండ్!

  • August 31, 2016 / 10:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఊరికి ప్రేమతో జనతా గ్యారేజ్ బస్టాండ్!

తెలుగు రాష్ట్రాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అధిక సంఖ్యలో అభిమానులున్నారు. వీరు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా పాల్గొంటుంటారు. తారక్ తాజా చిత్రం “జనతా గ్యారేజ్” చిత్ర బృందం ఇచ్చినా పిలుపు మేరకు ఫ్యాన్స్ ఎక్కువగా మొక్కలు నాటుతున్నారు. ప్రకృతి పరిరక్షణలో భాగస్వాములవుతున్నారు. ఈ సినిమా ఆడియో వేడుకలో యంగ్ టైగర్ తన కోసం డబ్బులు వృధా చేయవద్దని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయమని పిలుపునిచ్చారు.

అతని మాటకు విలువిచ్చిన అభిమానులు తమ సేవా గుణాన్ని చాటారు. మహబూబ్ నగర్ జిల్లా, మానవపాడ్ మండలంలోని పల్లె పాడ్ లో ఎన్టీఆర్ పేరిట బస్టాండ్ ని నిర్మించారు. ఈ చిన్న గ్రామంలో ప్రయాణికులు నీడ లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడేవారు. ఈ విషయాన్నీ గుర్తించిన స్థానిక ఎన్టీఆర్ ఫ్యాన్స్ బస్టాండ్ ని నెలకొల్పారు. దానిపై ‘ఊరికి ప్రేమతో” అని రాసి తమ ఊరిపై ఉన్న అభిమానాన్ని చాటారు. ఈ బస్టాండ్ నిన్న (మంగళవారం) అందరికీ అందుబాటులోకి వచ్చింది. నందమూరి అభిమానులు ప్రజలకు అండగా నిలవడంలో ఎప్పుడు ముందుంటారని ఈ సంఘటన మరో మారు నిరూపించింది. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం రేపు (సెప్టెంబర్ 1)  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #janatha garage Movie
  • #Janatha Garage Movie Review
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

8 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

6 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version