Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: తారక్ కు క్షమాపణలు చెప్పాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

Jr NTR: తారక్ కు క్షమాపణలు చెప్పాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

  • November 26, 2021 / 03:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: తారక్ కు క్షమాపణలు చెప్పాలంటున్న ఫ్యాన్స్.. కానీ?

తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఒక్కో సినిమాకు ఎన్టీఆర్ 40 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు. నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలు చేసిన కామెంట్ల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందన సరిగ్గా లేదని టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయ్యారు.

ఎన్టీఆర్ వీడియోలో సంస్కారవంతంగా వైసీపీ నేతలు సైతం ఆలోచించే విధంగా స్పందించారు. అయినప్పటికీ టీడీపీ నేతలు ఎన్టీఆర్ తప్పు చేసినట్టు విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ను ఏనాడైనా మేనల్లుడిగా గుర్తించారా? అంటూ చంద్రబాబు ఫ్యామిలీని తారక్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తన టాలెంట్ తో జూనియర్ ఎన్టీఆర్ ఎదిగారని రాజకీయంగా ఎన్టీఆర్ ను వాడుకోవాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. 13 సంవత్సరాల క్రితం టీడీపీ తరపున ప్రచారానికి వెళ్లి ఎన్టీఆర్ ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

చంద్రబాబు రాజకీయంగా జూనియర్ ఎన్టీఆర్ కు చెక్ పెట్టాలని భావించి ఈ విధంగా టీడీపీ నేతలతో మాట్లాడించారని తారక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడిన టీడీపీ నేతలు తారక్ కు క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ట్విట్టర్ లో #CBNShouldApologizeJrNTR హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ చంద్రబాబు కూడా తారక్ ను క్షమాపణలు కోరాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో భాగంగా టీడీపీ నేతల కామెంట్ల గురించి ఎన్టీఆర్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Babu Naidu
  • #Jr Ntr
  • #NTR
  • #TDP

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

5 mins ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

21 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

9 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

16 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

18 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

19 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version