Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ.. తారక్ ఎలా రియాక్ట్ అవుతారో?

Jr NTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ.. తారక్ ఎలా రియాక్ట్ అవుతారో?

  • August 24, 2023 / 03:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ.. తారక్ ఎలా రియాక్ట్ అవుతారో?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉండగా 2024 ఎన్నికలకు కొంత సమయం మాత్రమే ఉన్నా తారక్ ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ చేయలేదు. అయితే తాజాగా ఫ్యూచర్ సీఎం అంటూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వైరల్ అయింది. సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఈ ఫ్లెక్సీ హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. “యువగళమైనా జనగళమైనా నవగళమైనా, ఏ గళమైనా తెలుగునాట స్మరించే పేరు ఒక్కటే నందమూరి తారక రామారావు ఫ్యూచర్ సీఎం” అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న ఫ్లెక్సీ గురించి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పొలిటికల్ కామెంట్లకు సంబంధించి రియాక్ట్ కావడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. దేవర సినిమాకు సంబంధించి మొదట యాక్షన్ సీన్స్ షూటింగ్ జరిగిందని తెలుస్తోంది. తారక్ ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ (Jr NTR) జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా ఇతర ఇండస్ట్రీలలో కూడా భారీ విజయాలు దక్కే విధంగా తారక్ అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. తారక్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ కు బదులుగా తారక్ లాభాల్లో వాటా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

భాషతో సంబంధం లేకుండా తారక్ కు అంతకంతకూ క్రేజ్ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా సరికొత్త రికార్డులు సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #TDP

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

17 mins ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

5 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

6 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

4 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

5 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

7 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

8 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version