Jr NTR: ఎన్టీఆర్ వల్ల సీనియర్ నటికి లైఫ్ లో ఎంత అదృష్టమంటే..!

బాహుబలి తర్వాత రమ్యకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వలస ప్రాజెక్టులతో ఈ వయసులో కూడా ఉన్న ఈ బ్యూటీ లైఫ్ లో లక్కీ స్టార్ ఎవరో తెలుసా? వాళ్ల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అయితే కాదు…రమ్యకృష్ణ లైఫ్ లో ఆ లక్కీ స్టార్ ఎవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. అది ఎలాగో తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు రమ్యకృష్ణ కాంబినేషన్లో సింహాద్రి ,నా అల్లుడు వంటి సినిమాలు వచ్చాయి.

అత్త అల్లుళ్ళుగా ఆన్ స్క్రీన్ ఇరగదీసిన ఇద్దరికీ మధ్య కామన్ కనెక్షన్ కూడా ఒకటి ఉంది. అది మరేమో కాదు లక్ కనెక్షన్. ఈ రెండు చిత్రాలలో సింహాద్రి ఆల్ టైం రికార్డ్ సృష్టించగా ,నా అల్లుడు మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. సింహాద్రి సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించిన రమ్యకృష్ణ నా అల్లుడు మూవీలో ఎన్టీఆర్ కు అత్త పాత్రలో అద్భుతంగా నటించింది.

అయితే సింహాద్రి టైం నుంచి రమ్యకృష్ణ జీవితంలో ఎన్టీఆర్ వల్ల చాలా పాజిటివ్‌గా జరగడం ప్రారంభమైంది. చిన్నదమ్మే చీకులు కావాలా…సాంగ్ షూటింగ్ అయిన తర్వాతే ఆమెకు పెళ్లి జరిగింది. మరి ఇక నా అల్లుడు మూవీ సమయానికి రమ్యకృష్ణ నాలుగు నెలల గర్భవతి. దాంతో ఆమె హడావిడిగా షూటింగ్ పూర్తిచేసుకుంది.ఇలా ఎన్టీఆర్ తో సినిమా షూటింగ్ సమయంలోనే రమ్యకృష్ణ జీవితంలో పాజిటివ్ సంఘటనలు చేసుకున్నాయి.

ఇక ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా వస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఆ సినిమా అధికారిక ప్రకటన విడుదలైన కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఫ్యూచర్లో రమ్యకృష్ణ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో మరిన్ని చిత్రాలు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus