Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ నీల్.. రిలీజ్ డేట్ మళ్ళీ మారింది!

Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ నీల్.. రిలీజ్ డేట్ మళ్ళీ మారింది!

  • April 29, 2025 / 02:38 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Prashanth Neel: ఎన్టీఆర్ నీల్.. రిలీజ్ డేట్ మళ్ళీ మారింది!

పాన్ ఇండియా స్థాయిలో ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ (Jr NTR)  – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్ సినిమాపై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది. గత కొద్దిరోజులుగా షూటింగ్, టైటిల్ ప్రచారం వంటి అంశాలతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. మొదట ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా, తాజాగా మేకర్స్ నుంచి కొత్త అధికారిక అప్డేట్ వచ్చింది. సినిమాను వచ్చే ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మార్పు అభిమానులను మిక్స్డ్ రియాక్షన్‌కు గురి చేస్తోంది.

Jr NTR, Prashanth Neel:

Jr NTR, Prashanth Neel movie release date update

సాధారణంగా సంక్రాంతి లాంటి పెద్ద సెలవుల్లో స్టార్ హీరోల సినిమాల విడుదల కోసం ప్రాధాన్యత ఇస్తారు. కానీ వేసవి చివర్లో, స్కూల్స్, కాలేజీలు ఓపెన్ అయిన టైమింగ్‌లో రిలీజ్ ప్లాన్ చేయడం కొంత రిస్క్ అనిపించుకుంటోంది. అయినా స్టార్ హీరోల సినిమాలకు ఈ విధమైన సీజన్లు పెద్దగా అర్థం ఉండవు. సినిమా కంటెంట్ పవర్‌ఫుల్ అయితే ఎలాంటి టైమ్‌లో అయినా విజయాన్ని సాధించగలదని గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Mahesh Babu: ఈడీ నోటీసులు.. విచారణకు ముందు మహేష్ స్పెషల్ రిక్వెస్ట్!
  • 2 పెళ్ళి ప్రపోజల్ తో ప్రియురాలికి షాక్ ఇచ్చిన దర్శకుడు.. వీడియో వైరల్!
  • 3 Srinidhi Shetty: రెండో ‘కేజీయఫ్‌’లో చనిపోయిందిగా.. మళ్లీ ఎలా? ఎందుకు?

‘బాహుబలి’ (Baahubali)  మొదటి భాగం కూడా జూలైలో విడుదలై సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో వేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్ ఇప్పటికే సెట్స్ లో అడుగు పెట్టగా, దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో డార్క్ బ్యాక్‌డ్రాప్ ఉండబోతోందని, తారక్ క్యారెక్టర్ మాస్, ఇంటెన్స్ అవతారాన్ని చూపించబోతోందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

Jr NTR, Prashanth Neel movie release date update

రవి బస్రూర్ (Ravi Basrur) అందించే మ్యూజిక్ ఈ సినిమాకు మరో బలమైన హైలైట్ కానుంది. ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారం జరుగుతున్న ఈ సినిమా, ప్రశాంత్ నీల్ మార్క్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నమని చెబుతున్నారు. ‘కేజీఎఫ్'(KGF) తరువాత ప్రశాంత్ నీల్ స్టైల్ పై ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం ఈ సినిమాకి భారీ అంచనాలను తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్ ఎనర్జీ, నీల్ మేకింగ్ కలయిక మీద ఇండస్ట్రీలో కూడా ఆసక్తి పెరిగింది.

వివాదంలో చిక్కుకున్న రౌడీ హీరో.. క్షమాపణలు చెప్పాలంటూ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR 31
  • #Prashanth Neel

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

8 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

11 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

13 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version