Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR, Ram Charan: కీరవాణి కొడుకు సినిమాను ఆ విధంగా ప్లాన్ చేశారా?

Jr NTR, Ram Charan: కీరవాణి కొడుకు సినిమాను ఆ విధంగా ప్లాన్ చేశారా?

  • June 27, 2023 / 08:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Ram Charan: కీరవాణి కొడుకు సినిమాను ఆ విధంగా ప్లాన్ చేశారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లలో కీరవాణి ఒకరనే సంగతి తెలిసిందే. కీరవాణి ప్రస్తుతం పరిమితంగా సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు. రాజమౌళి కీరవాణి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు సంచలనాలు సృష్టించాయి. ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాలోని పాటలు ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి.

అయితే కీరవాణి కొడుకు శ్రీ సింహా కోడూరి హీరోగా నటించిన భాగ్ సాలే మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ చివర్లో శ్రీ సింహా, రాజీవ్ కనకాల చరణ్, ఎన్టీఆర్ (Jr NTR) మాస్కులు వేసుకుని ఆర్.ఆర్.ఆర్ మూవీ డైలాగ్ చెప్పడం ట్రైలర్ కు హైలెట్ గా నిలిచింది. భాగ్ సాలే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిందని ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. జులై 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

శ్రీ సింహా టాలెంట్ ఉన్న నటుడు కాగా ఈ నటుడికి భారీ సక్సెస్ దక్కాలని నెటిజన్లు సైతం కోరుకుంటున్నారు. రాజీవ్ కనకాల రెగ్యులర్ రోల్స్ కు భిన్నమైన రోల్ లో ఈ సినిమాలో నటించారు. భాగ్ సాలే మూవీ రిలీజ్ కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉండగా ఈ సినిమా కోసం ఒకింత భారీ స్థాయిలో ఖర్చు చేశారని సమాచారం అందుతోంది.

భాగ్ సాలే కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భాగ్ సాలే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ సింహాకు ఈ సినిమాతో భారీ సక్సెస్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది.

అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #bhaag saale
  • #Neha Solanki
  • #NTR
  • #Praneeth Sai
  • #Rajiv Kanakala

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

NTRxTrivikram: ‘దేవసేనాపతి’ ‘గాడ్ ఆఫ్ వార్’.. రెండో టైటిల్ ఎవరి కోసం?

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

10 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

10 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

11 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

13 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

14 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

15 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version