Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » Jr NTR: కొరటాల మూవీలో ఎన్టీఆర్ రోల్ ఇదేనా..?

Jr NTR: కొరటాల మూవీలో ఎన్టీఆర్ రోల్ ఇదేనా..?

  • April 16, 2021 / 02:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: కొరటాల మూవీలో ఎన్టీఆర్ రోల్ ఇదేనా..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ సినిమా తరువాత మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వేర్వేరు కారణాల వల్ల ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోవడంతో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. కొరటాల శివ పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమా కథకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వార్త ప్రకారం ఒక చిన్న గ్రామం నుంచి పెద్ద నగరానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని ఈ సినిమాలో ఎన్టీఆర్ మనస్తత్వం చిన్నపిల్లలను పోలి ఉంటుందని తెలుస్తోంది. మొదట్లో అమాయకంగా కనిపించిన తారక్ ఆ తరువాత రూలర్ గా మారి జనానికి ఏ విధంగా అండగా ఉంటారనే కథాంశంతో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. కథ రొటీన్ గానే ఉన్నా కొరటాల శివ కథనంతో మ్యాజిక్ చేస్తారనే సంగతి తెలిసిందే. కొరటాల శివ ఈ లైన్ తోనే సినిమాను తెరకెక్కిస్తారో లేక మరో కొత్త కథతో సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.

ఈ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకోవాలని కొరటాల శివ భావిస్తున్నారు. మరోవైపు కథల విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల క్రితం వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఇబ్బందులు పడిన ఎన్టీఆర్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉన్న కథల్లో మాత్రమే నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Koratala Shiva
  • #Jr Ntr
  • #NTR
  • #NTR30
  • #Trivikram Srinivas

Also Read

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

related news

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Manjari Fadnis: అన్యాయంగా చంపేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేసిన ఎన్టీఆర్ హీరోయిన్.. వీడియో వైరల్

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

trending news

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

3 hours ago
Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

17 hours ago
Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

18 hours ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

19 hours ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

21 hours ago

latest news

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

Vijayendra Prasad: ‘ఛత్రపతి’ ఫస్ట్‌ కథ తెలుసా? ‘అన్నవరం’ సినిమా కథకు ఉన్న లింక్‌ తెలుసా?

23 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ ఇచ్చి.. కన్‌ఫ్యూజన్‌లో పెట్టి!

24 hours ago
Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

Peddi: ‘పెద్ది’ పై అల్లు అర్జున్ రివ్యూ

1 day ago
Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

Sing-Geetham: 45 ఏళ్ల క్రితం రాసుకున్న కథతో ఇప్పుడు సినిమానా? అప్పుడెవరికి చెప్పారంటే ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version