Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Jr NTR: ప్రశాంత్ నీల్ మూవీకి తారక్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Jr NTR: ప్రశాంత్ నీల్ మూవీకి తారక్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • June 10, 2024 / 05:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ప్రశాంత్ నీల్ మూవీకి తారక్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పారితోషికం విషయంలో పెద్దగా బెట్టు చేయని హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాకు 40 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకున్న తారక్ దేవర (Devara) , వార్2 సినిమాలకు పరిమితంగానే పారితోషికం అందుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో తారక్ సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ కాకపోయినా తారక్ క్రేజ్ మాత్రం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న క్రేజ్ కు అనుగుణంగా తారక్ ప్రశాంత్ సినిమాకు 130 కోట్ల రూపాయల రేంజ్ లో తారక్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబో మూవీకి సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దేవర, వార్2 షూట్ ను పూర్తి చేసి తారక్ ఈ సినిమాకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. విదేశాల్లోని ప్రముఖ లొకేషన్స్ లో ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం అందుతోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మనమే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 సత్యభామ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 లవ్ మౌళి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ సినిమాలో రష్మిక (Rashmika) హీరోయిన్ గా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నా ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో మూవీ బడ్జెట్ భారీ స్థాయిలో ఉండనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో సినిమాకు ఎన్నో టైటిల్స్ వినిపిస్తున్నా ఆ టైటిల్స్ లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమా సంథింగ్ స్పెషల్ అనేలా ఉండబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ టాలెంట్ ను సరిగ్గా వాడుకునే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. తారక్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారని భోగట్టా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కోసం 2026 వరకు ఆగాల్సిందేనని సమాచారం అందుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Prashanth Neel

Also Read

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Devara 2: అటు తిరిగి, ఇటు తిరిగి.. ఆఖరికి తారక్‌ దగ్గరకే చేరుకున్న డైరక్టర్‌!

Jr NTR New Look: ఎన్టీఆర్ ని ఇలా చూడడం.. ఫ్యాన్స్ కి కష్టమే..!

Jr NTR New Look: ఎన్టీఆర్ ని ఇలా చూడడం.. ఫ్యాన్స్ కి కష్టమే..!

trending news

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

5 mins ago
Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

2 hours ago
Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

4 hours ago
తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

5 hours ago
Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

5 hours ago

latest news

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

38 seconds ago
Raviteja: రవితేజ సినిమాలో మొన్న ఐదుగురు.. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు.. నిజమేనా?

Raviteja: రవితేజ సినిమాలో మొన్న ఐదుగురు.. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు.. నిజమేనా?

1 hour ago
Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

Kalki 2898 AD: దీపికకు రీప్లేస్‌మెంట్‌ దొరికేసిందా? రామ్‌చరణ్‌ ‘ఫస్ట్‌’ హీరోయినేనా?

2 hours ago
Akhanda 2: కొత్త ఓటీటీ రూల్స్‌తో విడుదలవుతున్న తొలి సినిమా ‘అఖండ 2: తాండవం’

Akhanda 2: కొత్త ఓటీటీ రూల్స్‌తో విడుదలవుతున్న తొలి సినిమా ‘అఖండ 2: తాండవం’

2 hours ago
Tollywood: బ్లాక్‌బస్టర్‌ అంటున్నారు.. బొక్కబోర్లా పడుతున్నారు.. ఎందుకిలా?

Tollywood: బ్లాక్‌బస్టర్‌ అంటున్నారు.. బొక్కబోర్లా పడుతున్నారు.. ఎందుకిలా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version