Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్స్ ఈవెంట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఏం షాక్ ఇచ్చాడంటే..?

Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్స్ ఈవెంట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఏం షాక్ ఇచ్చాడంటే..?

  • March 10, 2023 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్స్ ఈవెంట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ ఏం షాక్ ఇచ్చాడంటే..?

‘ఆర్ఆర్ఆర్’ మూవీతో దర్శకధీరుడు రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు.. అసలు కలలో కూడా ఊహించని అద్భుతాలు ఈ సినిమా విషయంలో జరుగుతున్నాయి.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటుతోంది.. ఇప్పటికే ప్రఖ్యాత పురస్కారాలు, ప్రముఖుల ప్రశంసలందుకున్న ట్రిపులార్ గోల్డెన్ గ్లోబ్ అందుకుని భారతీయులకు గర్వకారణంగా నిలిచింది.. ఇప్పుడందరి దృష్టి.. ఆస్కార్ మీదనే.. ‘నాటు నాటు’ నామినేషన్ సాధించడంతో సగం సక్సెస్ అయ్యాం.. కచ్చితంగా అవార్డ్ వచ్చి తీరుతుందనే ఆశతోనే ఉన్నారు టీమ్..

మార్చి 12న జరుగబోయే 95వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్‌లో కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను లైవ్‌లో పెర్ఫామ్ చేయనున్నారని చెప్పారు.. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే అమెరికా వెళ్లి అక్కడ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు.. ‘గుడ్ మార్నింగ్ అమెరి’కా షోలో పార్టిసిపెట్ చేసిన ఫస్ట్ ఇండియన్ యాక్టర్ చరణే కావడం విశేషం.. అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుండి ఏకంగా ఐదు అవార్డుల అందుకుందీ చిత్రం..

అలాగే లిరిసిస్ట్ చంద్రబోస్ కూడా అక్కడకు పయనమయ్యారు.. రామ్ చరణ్ తర్వాత తారక్ కూడా అక్కడ పలు పాపులర్ ఛానెళ్లతో మాట్లాడాడు.. ఈ సందర్భంగా తను చేసిన కామెంట్స్ తెలుగు ఫ్యాన్స్ అండ్ ఆడియ‌న్స్‌కి షాక్‌కి గురి చేశాయి.. ప్రఖ్యాత కెటీఎల్ఏ (KTLA) ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘రెడ్ కార్పెట్ పైన ఎన్టీఆర్ లేదా కొమరం భీమ్ ఎవరు నడుస్తారో తెలియదు కానీ.. మొత్తం ఇండియా అంతా నడుస్తుంది..

రాజమౌళి, నా కో యాక్టర్ రామ్ చరణ్ మేమంతా నడిచేటప్పుడు మాతో పాటు మన దేశాన్ని మా మనసులతో తీసుకెళ్తాం’’ అన్నాడు తారక్.. ఇందులో షాక్ ఏముంది? ప్రౌడ్ మూమెంటే కదా అనుకుంటున్నారా?..ఇక్కడే అసలు ట్విస్ట్ కూడా రివీల్ చేశాడు.. అదేంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద మిమ్మల్ని, రామ్‌ని చూడొచ్చా (భీమ్ – రామ్ గెటప్స్‌లో)?.. అనడగ్గా.. ‘‘మాకు రిహార్సల్స్ చేసేంత టైం లేదు..

మా మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్‌తో కలిసి పెర్ఫార్మ్ చేసే అవకాశం లేదు’’ అంటూ షాక్ ఇచ్చాడు.. తారక్ – చరణ్ ట్రిపులార్ గెటప్స్‌లో వేదిక మీద సందడి చేస్తే చూడాలని ప్రపంచమంతా మరీ ముఖ్యంతా భారతదేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ ఇలా చెప్పడంతో కాస్త నిరాశకు లోనవుతున్నప్పటికీ.. వేదికమీదైతే కనిపిస్తారు కదా.. అదే సంతోషం అని సరిపెట్టుకుంటున్నారు..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

related news

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Jr. NTR: త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడా.. హాట్ టాపిక్ అయిన వీడియో

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Rajamouli: ‘డెత్ స్ట్రాండింగ్’ వీడియో గేమ్లో రాజమౌళి.. వీడియో వైరల్

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Hari Hara Veera Mallu: మెగా డేట్‌కి ఫిక్స్‌ అయిన ‘వీరమల్లు’.. గతంలో ఆ రోజు ఏమైందంటే?

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Sekhar Kammula: ప్రచార పాట కోసం అంత ఖర్చు చేయాలా? ఇదేంటి శేఖర్‌ సార్‌?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Mahesh Babu, Rajamouli: అంత ఖర్చు పెట్టి ఎన్ని రోజులు తీస్తారక్కడ.. కథంతా అక్కడే తిరుగుతుందా ఏంటి?

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

Manchu Vishnu: మళ్లీ చర్చల్లోకి టాలీవుడ్‌ హీరోల వాట్సాప్‌ గ్రూప్‌.. వాళ్లు మాత్రమే కాదట!

trending news

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

Kuberaa Collections: 2వ వీకెండ్ కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘కుబేర’

8 hours ago
This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

This Weekend Releases: ‘తమ్ముడు’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

9 hours ago
Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

Kannappa Collections: డీసెంట్ ఓపెనింగ్స్ ను సాధించిన ‘కన్నప్ప’

9 hours ago
Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

Sunaina Yella: నాగార్జున భార్యగా చేసిన నటి ఆమెనా.. అస్సలు గమనించలేదుగా..!

9 hours ago
Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

Bigg Boss 9 Telugu: సామాన్యుల్ని పిలుస్తున్న బిగ్‌బాస్‌.. నిజంగా కామన్‌ పీపుల్‌ని తీసుకుంటారా?

11 hours ago

latest news

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

Ee Nagaraniki Emaindi: ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్ వెనుక ఇంత కథ నడిచిందా?

5 hours ago
Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

Kingdom Movie: ‘కింగ్డమ్’ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన నాగవంశీ..!

5 hours ago
చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

చిత్ర పరిశ్రమ పెద్దల చేతుల మీదుగా “బ్లాక్ నైట్” సాంగ్స్, ట్రైలర్ లాంచ్

9 hours ago
Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

Aamir Khan: అండర్‌ వరల్డ్‌ నుండి బెదిరింపులు.. ఏం జరిగిందో చెప్పిన స్టార్‌ హీరో!

11 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version