టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా సినిమాకు డిఫరెంట్ వెరీయేషన్స్ లో అభిమానులను సరికొత్తగా ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో లుక్కు మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఉంటుంది. వీలైనంత వరకు జూనియర్ ఎన్టీఆర్ చాలా కొత్తగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక బయటకు వచ్చినప్పుడు కాస్త సింఫుల్ గానే ఉండే తారక్ ఇటీవల మాత్రం ఒక విషయంలో అభిమానులును ఎక్కువగా ఆకర్షించారు.
ఇప్పుడు అభిమానులంతా అదే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు కూడా. తారక్ డ్రెస్సింగ్ స్టైల్ తో పాటు అందుకు తగ్గట్లు షూ కూడా వేసుకున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. ఎయిర్ పోర్ట్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా దింపిన ఫొటో అది. ఇక ఆ షూ విషయానికి వస్తే.. హెర్మస్ కంపెనీ అని తెలుస్తోంది. పారిస్ కు చెందిన ఆ బ్రాండ్ వాల్యూ చాలా వరకు మన ఇండియన్ కరెన్సీలో 50వేలకు తక్కువ ఉండదు.
ఇక తారక్ వేసుకున్న ఆ షూ కాస్ట్ 75వేల రూపాయలని తెలుస్తోంది. గతంలో ఎన్నో రకాల షూ వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ షూ వేసుకోగనే డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నట్లు అభిమానులు. కామెంట్స్ చేస్తున్నారు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!