Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్ ప్రారంభోత్సవానికి ఎన్టీయార్ ఎందుకు రాలేదు

ఎన్టీఆర్ ప్రారంభోత్సవానికి ఎన్టీయార్ ఎందుకు రాలేదు

  • March 29, 2018 / 09:58 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్ ప్రారంభోత్సవానికి ఎన్టీయార్ ఎందుకు రాలేదు

ఇవాళ ఉదయం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీయార్ జీవితం ఆధారంగా బాలయ్య నటిస్తూ నిర్మిస్తున్న “ఎన్టీఆర్” బయోపిక్ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు రాజకీయ మరియు సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నందమూరి కుటుంబానికి సంబంధించిన హీరోలందరూ కూడా దాదాపుగా ఈ వేడుకలో పాలుపంచుకొన్నారు. కానీ.. నందమూరి కుటుంబంలో ముఖ్యమైన మనవడు, తాతయ్య పేరు నిలబెట్టిన ఘనుడు జూనియర్ ఎన్టీయార్ మాత్రం ఎక్కడా కనిపించలేదు సరికదా కనీసం మనోడి పేరు ఎక్కడా వినబడలేదు.

దాంతో ఒక వర్గం నందమూరి అభిమానులు ఈ విషయమై కాస్త బాధపడ్డారని తెలుస్తోంది. ఎన్టీఆర్ పేరు పెట్టుకోవడమే కాక ఆయన పేరుకి కీర్తిని తీసుకొచ్చి ప్రస్తుత తరాలకి ఎన్టీయార్ అనే పేరుని పరిచయం చేసిన జూనియర్ ఎన్టీయార్ ని “ఎన్టీఆర్ బయోపిక్” ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ ను పిలకపోవడం వెనుక కారణం ఏంటో ఎవరికీ తెలియడం లేదు. ఎందుకంటే.. పిలిస్తే తాతయ్య జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్ర ప్రారంభోత్సవానికి ఎన్టీఆర్ రాకుండా మాత్రం ఉండడన్నది అందరికీ తెలిసిన నిజం. ఏదేమైనా పెద్ద ఎన్టీయార్ కి అత్యంత ప్రీతిపాత్రుడైన జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకలో కనిపించకపోవడం మాత్రం చర్చనీయాంశం అయ్యింది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Teja
  • #Jr Ntr
  • #latest Film News Updates
  • #Nandamuri Balakrishna
  • #NTR

Also Read

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Chandrahass: వాపుని చూసి బలుపు అనుకుంటే ఎలాగయ్యా చంద్రహాస్?!

related news

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

NTR: ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Karthikeya: తారక్‌ బిజీ.. బన్నీ కూడా బిజీ.. మరి త్రివిక్రమ్‌ సినిమా చేసేదెవరు?

Nandamuri Balakrishna: అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నాలుగు కథలు రిజక్ట్‌ అయ్యాయి.. ఎవరు చేశారో తెలుసా?

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

NTR: అడవిలో ఆ రాక్షసుడి వేట మొదలైంది

trending news

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

Nari Nari Naduma Murari Collections: ఓటీటీలో రిలీజ్ అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’

4 hours ago
Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

17 hours ago
Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

Eesha Rebba: పోలీసులను ఆశ్రయించిన ఈషా రెబ్బా

18 hours ago
Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

Dhanush: ధనుష్- మమ్ముట్టి… నెవర్ బిఫోర్ క్రేజీ కాంబో..!

19 hours ago
Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

Allari Naresh: అల్లరి నరేష్- నారా రోహిత్ కాంబోలో సినిమా? డైరెక్టర్ ఎవరంటే?

20 hours ago

latest news

Rajinikanth: వా తలైవా వా.. పారిశుద్ధ్య కార్మికురాలిని ఇంటికి పిలిచి సన్మానించి

14 hours ago
Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

15 hours ago
Maheshbabu: మా ముగ్గురిలో కామన్‌ పాయింట్ అదే: మహేష్‌బాబు

16 hours ago
Priyanka Chopra: ‘వారణాసి’ కథ చెప్పగానే.. నేను అడిగింది అదొక్కటే: ప్రియాంక చోప్రా

Chiranjeevi: చిరు కూతురిగా ధురంధర్ బ్యూటీ?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version