Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ హుడీ, స్నీకర్స్ కాస్ట్ ఎంతో తెలుసా..?

జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ హుడీ, స్నీకర్స్ కాస్ట్ ఎంతో తెలుసా..?

  • March 18, 2023 / 08:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ హుడీ, స్నీకర్స్ కాస్ట్ ఎంతో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ జెనరేషన్ హీరోల్లో అభిమానులను కుటుంబ సభ్యుల్లా భావించే స్టార్ హీరో.. ఏ కార్యక్రమంలో మాట్లాడినా చివర్లో క్షేమంగా ఇంటికి వెళ్లమని కేరింగ్‌గా చెప్తూ.. అనునిత్యం వారి క్షేమాన్ని కాంక్షిస్తుంటాడు.. అలాగే తన సినిమా ప్రారంభంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన నాన్న హరికృష్ణ, అన్నయ్య జానకి రామ్‌లను చూపిస్తూ జాగ్రత్తలు పాటించమని చెప్తుంటాడు.. నందమూరి వంశం నుండి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్నాడు..

‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ సాధించింది.. తారక్ హైదరాబాద్ తిరిగి వచ్చేశాడు.. వచ్చాక తను పాల్గొన్న ఫస్ట్ ఈవెంట్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ.. డైరెక్ట్ చేసిన ‘దాస్ కా ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. శుక్రవారం (మార్చి 17) రాత్రి జరిగిన ఈ వేడుకలో ఆస్కార్ గురించి, విశ్వక్ సేన్ సినిమా గురించి మాట్లాడాడు తారక్.. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు..అయితే ఈవెంట్‌లో స్టైలిష్ డ్రెస్సింగ్‌తో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు తారక్..

హుడీ, స్నీకర్స్‌తో సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపించాడు.. ఇక ఫ్యాన్స్ ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు.. ఎప్పటిలానే తమ అభిమాన నటుడు ధరించిన హుడీ అండ్ స్నీకర్స్ కాస్ట్ గురించి నెట్టింట సెర్చ్ చేశారు.. వాటికి సంబంధించిన వివరాలతో సామాజిక మాధ్యమాలలో పోస్టులు చేస్తున్నారు..

తారక్ వేసుకున్నది Onitsuka Tiger Hoodie – దీని కాస్ట్.. రూ. 14,967/- (170 డాలర్స్).. Balenciaga Sneakers – కాస్ట్ – రూ. 94,911/- (1150 డాలర్స్).. స్టైలిష్ హుడీ అండ్ స్నీకర్స్‌లో జూనియర్ ఎన్టీఆర్ భలే ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. RRR తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో చేస్తున్న సినిమా మార్చి 23న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.. ఈ మూవీతో జాన్వీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.. సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా కనిపించనున్నాడని సమాచారం..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Nandamuri Taraka Rama Rao
  • #NTR
  • #NTR30
  • #NTR31

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

7 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

9 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

9 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

10 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

10 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

7 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

11 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version