Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Featured Stories » ‘సెప్టెంబర్’లో సునామీ తప్పదా!!!

‘సెప్టెంబర్’లో సునామీ తప్పదా!!!

  • August 23, 2016 / 05:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సెప్టెంబర్’లో సునామీ తప్పదా!!!

టాలీవుడ్ యంగ్ టైగర్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చెయ్యబోతున్నాడా? సెప్టెంబర్ లో సునామీ సృష్టించబోతున్నాడా?? టాలీవుడ్ రికార్డులను తిరగ రాసేందుకు పంజా విసురుతూన్నాడా? అంటే అవును అనే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అవును సెప్టెంబర్ రెండున రాబోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అదే క్రమంలో…ఒక సునామీ లా దూసుకు వస్తున్న ఈ సినిమా మ్యానియాకు భయపడి ఆ వారం చెప్పుకోతగ్గ సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు.

అయితే సెప్టెంబర్ 9న రెండు సినిమాలు అందులో ఒకటి నాగచైతన్య ‘ప్రేమమ్’ కాగా…రెండు సునీల్ ‘ఈడు గోల్డ్ ఎహే’ సినిమాలు విడుదల కావాల్సి ఉండగా…ఎందుకొచ్చిన రిస్క్, ఈ సునామీలో కొట్టుకుపోవడం ఖాయం అని సైడ్ అయిపోయారు నిర్మాతలు…అదే క్రమంలో ప్రస్తుతం ఈ సినిమాకు ఎటువంటి పోటీ లేకపోవడంతో, బడా హీరోల సినిమాలు ఏవీ లేకపోవడంతో,  ఈ సినిమాను మన తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు.  వినాయకచవితి పండుగ సెలవలతో పాటు లాంగ్ వీకెండ్ కలిసి రావడం ‘జనతా గ్యారేజ్’ కి అదృష్టంగా మారింది. అయితే అదే క్రమంలో భారీ అంచనాలు పెరిగిన దృష్ట్యా…ఈ సినిమాపై కాస్త టెన్షన్ వాతావరణము కనిపిస్తుంది. ఎందుకంటే…భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క హైప్ చూసి భారీ దరకు కొన్నారు బయ్యర్స్.

ఇక ఈ సినిమాను కొనుక్కున్న బయ్యర్లు లాభ పడాలి అంటే 65 కోట్ల నెట్ కలక్షన్స్ రావాలి.  ఈ స్థాయిలో ‘జనతా గ్యారేజ్’ విజయం సాధించాలి అంటే ఈసినిమాకు మొదటి రోజు మొదటి షో నుండి ఎటువంటి డివైడ్ టాక్ లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ రావాలి. చూద్దాం ఏం జరుగుతుందో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #janatha garage Movie
  • #Janatha Garage Movie New Posters
  • #Janatha Garage Movie Songs
  • #Janatha Garage Songs

Also Read

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Dhurandhar: The Revenge Collections: ‘దురంధర్ 2’ 2వ వీకెండ్లో కూడా భారీగా కలెక్ట్ చేసేలా ఉందిగా

related news

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

Dsp – Ustaad: టాలీవుడ్‌ టాక్‌: ఆ పాటలే దేవిశ్రీప్రసాద్‌ని ‘ఉస్తాద్‌’కి దూరం చేశాయా?

Ustaad Bhagat Singh Review in Telugu: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh: ఇది కూడా ఆటిట్యూడ్ పాటే.. ‘కాలరే ఎత్తరా..’ సాంగ్ రివ్యూ

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

trending news

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

8 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

12 hours ago
Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

12 hours ago
Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

Nagarjuna: నాగ్‌ 100.. మరో హీరోయిన్‌ కూడా ఫిక్స్‌.. మూడో హీరోయిన్‌ ఎవరు?

1 day ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

5 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

5 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

10 hours ago
Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

Chillara Devullu: తెరకెక్కబోతున్న మరో నవల… ఇదైనా వెంటనే వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version