Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR: మెగా ప్రిన్సెస్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్.. స్వాగతం అంటూ?

Jr NTR: మెగా ప్రిన్సెస్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్.. స్వాగతం అంటూ?

  • June 20, 2023 / 01:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: మెగా ప్రిన్సెస్ గురించి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్.. స్వాగతం అంటూ?

ఉపాసన పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో మెగా కుటుంబంలోని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పెళ్లైన పదకొండు సంవత్సరాల తర్వాత చరణ్, ఉపాసన తల్లీదండ్రులు కావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. కొణిదెల ఇంట మూడో తరం రావడంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని తాకాయి. మరికొన్ని నెలల పాటు చరణ్ షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది. మెగా అభిమానులు అపోలో ఆస్పత్రి దగ్గర హార్ట్ సింబల్ ఉన్న బెలూన్స్ ను ఎగరవేయగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

మెగా ప్రిన్సెస్ గురించి యంగ్ టైగర్ (Jr NTR) జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయగా ఆ ట్వీట్ క్షణాల్లో వైరల్ అవుతోంది. రామ్ చరణ్, ఉపాసనలకు జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. తల్లీదండ్రుల క్లబ్ లోకి చరణ్, ఉపాసనలకు స్వాగతం అని ఆయన పేర్కొన్నారు. ఈ సమయం బేబీ గర్ల్ తో మీరు గడిపిన ప్రతి నిమిషం లైఫ్ లో మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుందని తారక్ చెప్పుకొచ్చారు. దేవుడు మీ ముగ్గురికి అపారమైన సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ కు రికార్డ్ స్థాయిలో లైక్స్ వస్తున్నాయి. చరణ్, తారక్ మధ్య విభేదాలు ఉన్నాయని కొన్ని వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో నిజం లేదని ఈ ట్వీట్ ద్వారా స్పష్టత వచ్చేసింది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూట్ తో బిజీగా ఉండగా ఈ సినిమాలో రిస్కీ యాక్షన్ సీన్స్ లో తారక్ పాల్గొంటున్నాడని తారక్ ఫ్యాన్స్ కు కచ్చితంగా నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఫ్యాన్స్ ను ఏ మాత్రం నిరాశపరచకూడదని తారక్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ప్రముఖ బ్యానర్లలో తారక్ తర్వాత సినిమాలు తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.

Congratulations @AlwaysRamCharan and @upasanakonidela. Welcome to the parents club. Every moment spent with the baby girl will be an unforgettable memory for a life time. May God bless her and you all with immense happiness.

— Jr NTR (@tarak9999) June 20, 2023

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Jr Ntr
  • #Ram Charan
  • #Upasana
  • #Upasana Konidela

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

2 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

14 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

15 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

1 day ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version