Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Jr NTR Wife: ఆ సినిమాలోని పాత్ర పేరును తారక్ భార్యకు ముద్దుపేరుగా పెట్టారా?

Jr NTR Wife: ఆ సినిమాలోని పాత్ర పేరును తారక్ భార్యకు ముద్దుపేరుగా పెట్టారా?

  • March 31, 2024 / 02:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR Wife: ఆ సినిమాలోని పాత్ర పేరును తారక్ భార్యకు ముద్దుపేరుగా పెట్టారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) , లక్ష్మీ ప్రణతి జోడీ క్యూట్ జోడీ అనే సంగతి తెలిసిందే. ఈ జంటకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు పూర్తిస్థాయిలో దూరంగా ఉంటారు. పిల్లల పెంపకమే లక్ష్మీ ప్రణతికి ప్రథమ ప్రాధాన్యత కావడంతో ఆమె దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ భార్యను అమ్ములు అని ముద్దుగా పిలుస్తారని అలా పిలవడం లక్ష్మీ ప్రణతికి కూడా ఇష్టమని తెలుస్తోంది.

రామయ్యా వస్తావయ్యా (Ramayya Vasthavayya) సినిమాలో శృతి హాసన్ (Shruti Haasan) పాత్ర పేరు కూడా అమ్ములు అనే సంగతి తెలిసిందే. అయితే రామయ్యా వస్తావయ్యా సినిమాకు ముందు లక్ష్మీ ప్రణతికి అమ్ములు అనే పేరు పెట్టారో ఈ సినిమా తర్వాత అమ్ములు అనే పేరు పెట్టారో తెలియాల్సి ఉంది. లక్ష్మీ ప్రణతికి మాత్రం ఈ పేరు బాగా సూట్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 టిల్లు స్క్వేర్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ది గోట్ లైఫ్: ఆడు జీవితం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్.. ల లిస్ట్.!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర (Devara) సినిమా పనులతోనే బిజీగా ఉన్నారు. ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో సోలోగా ఈ సినిమా రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దసరా కానుకగా రిలీజ్ కావడం ఈ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ కానుంది. లక్ష్మీ ప్రణతి మీడియాకు, ఇంటర్వ్యూలకు దూరంగా ఉన్నారు. తారక్, ప్రణతి కలిసి ఇంటర్వ్యూలు ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్ లైనప్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా అదిరిపోయే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న తారక్ తర్వాత సినిమాలతో గత సినిమాలను మించిన హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఎన్టీఆర్ రాజమౌళి (S. S. Rajamouli) కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రాజమౌళి మాత్రం ఛాన్స్ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తో కచ్చితంగా మరో సినిమా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Lakshmi Pranathi
  • #NTR

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

14 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

16 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

11 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

12 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version