Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » భర్తని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ భార్య..!

భర్తని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ భార్య..!

  • March 15, 2023 / 12:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

భర్తని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ భార్య..!

సాధారణంగా క్రికెట్, బ్యాడ్మింటన్ లేదా ఇతర స్పోర్ట్స్‌లో విన్ అయ్యి, మెడల్స్ గెలిచి.. ఛాంపియన్‌‌గా నిలిచి సొంత గడ్డపై అడుగు పెట్టేటప్పుడు ఆ టీమ్ అంతటికి ఎలాంటి గ్రాండ్ వెల్కమ్ చెప్తారో అంతకుమించి అనేలా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో ఘన స్వాగతం పలికారు అభిమానులు.. ‘ఆర్ఆర్ఆర్’ లోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వచ్చిన తర్వాత తారక్ ఇండియా తిరిగిరాగా .. మార్చి 15 తెల్లవారు ఝామున ల్యాండ్ అయ్యాడు..

తారక్ వస్తున్నాడని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు విమానాశ్రయానికి చేరుకున్నారు.. ‘జై ఎన్టీఆర్’ నినాదాలతో ప్రాంగణమంతా హోరెత్తిపోయింది.. అలాగే ఆస్కార్ సాధించిన అనంతరం భర్త స్వదేశానికి చేరుకోవడంతో రిసీవ్ చేసుకోవడానికి జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఎయిర్ పోర్టుకి వచ్చారు.. ఆమెను చూడగానే అభిమానులు మరింత కోలాహలంగా నినాదాలు చేశారు..

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఇంతటి వార్మ్ వెల్‌కమ్ చెప్పిన ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ తెలిపిన తారక్.. RRR మూవీకి ఆస్కార్ రావడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని అన్నాడు.. దర్శకధీరుడు రాజమౌళి ఫ్యామిలీతో కలిసి కొద్ది రోజులుగా విదేశాల్లోనే ఉంటూ ట్రిపులార్ స్పెషల్ స్క్రీనింగ్‌తో సహా ఇతర పనులన్నీ చూసుకున్నారు.. తారక్ కూడా ముందుగా భార్య, పిల్లలతో కలిసి వెళ్లి ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు.. తర్వాత హైదరాబాద్ వచ్చేశాడు..

ఇటీవల సోలోగా అమెరికా వెళ్లాడు తారక్.. విదేశాల్లో పలు ఇంటర్వూలు, ప్రమోషనల్ ఈవెంట్స్‌లో జూనియర్ ఇంగ్లీష్ మాట్లాడిన విధానం అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఆశ్చర్యానికి గురి చేసింది.. తారక్ తన తర్వాతి చిత్రాన్ని కొరటాల శివతో చేయబోతున్న సంగతి తెలిసిందే.. తన 30వ సినిమా ఇది.. మార్చి 18న పూజా కార్యక్రమాలతో ప్రారంభించి.. కొద్ది రోజుల వ్యవధిలో రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లబోతున్నారు.. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా 2024 ఏప్రిలో 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #NTR
  • #Pranathi

Also Read

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Koratala Siva: అబ్బాయ్ మాత్రమే కాదు బాబాయ్ కూడా వెయిటింగ్లో పెట్టాడు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

NTR: ‘డ్రాగన్’ మేకోవర్: స్లిమ్ లుక్ వెనుక అసలు రహస్యం అదేనా?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

trending news

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

Hey Balwanth: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘హే బల్ వంత్’

26 mins ago
తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

5 hours ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

6 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

9 hours ago

latest news

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

Chiru – Balayya: టాప్‌ 2 మల్టీస్టారర్‌: మన దగ్గర సాధ్యమేనా? చిరు – బాలయ్య ఓకేనా?

3 hours ago
Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

Varun Tej : కంబ్యాక్ కోసం వరుణ్ తేజ్ పెద్ద ప్లానే వేసాడుగా..!

4 hours ago
Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

5 hours ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

6 hours ago
Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version