యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఆ సినిమాలు అన్నీ పాన్ ఇండియా సినిమాలుగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో తారక్ తో పాటు ఒక చిన్నారి ఉండటంతో ఆ ఫోటో నెట్టింట హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ఆ చిన్నారి ఎవరనే చర్చ జోరుగా జరుగుతుండగా ఆ చిన్నారి తన మేనకోడలు అని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
రామ్ ప్రసాద్ మేన కోడలు జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో కీలక పాత్రలో కనిపిస్తారేమో చూడాల్సి ఉంది. ఈ ఫోటో నెట్టింట వైరల్ కావడంతో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో బొద్దుగా కనిపించిన తారక్ దేవర సినిమాలో మాత్రం స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. దేవర సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో పాటు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే ఈ బ్యానర్ లో మరిన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
రామ్ ప్రసాద్ షేర్ చేసిన ఈ ఫోటోకు 6200కు పైగా లైక్స్ వచ్చాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కూడా భారీ బడ్జెట్ తో భారీ లెవెల్ లో తెరకెక్కుతుండటం గమనార్హం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా త్వరలో ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ రానుందని తెలుస్తోంది.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి సలార్ ప్రమోషన్స్ లో మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తారక్ తర్వాత ప్రాజెక్ట లపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
Naa Menakodalu & @tarak9999 anna ❤️ pic.twitter.com/Xh7hsN7JOA
— Auto RamPrasad (@RamPrasadAuto) September 30, 2023
స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!
చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !