Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » నిత్యతో పెళ్లి, సమంతతో ప్రేమ!

నిత్యతో పెళ్లి, సమంతతో ప్రేమ!

  • August 5, 2016 / 05:57 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నిత్యతో పెళ్లి, సమంతతో ప్రేమ!

ఇంట్లో సౌందర్యను పెట్టుకొని వంటింట్లో వినీతతో రొమాన్స్ చేసిన విక్టరీ వెంకటేష్ ను చూసి ఇన్స్పైర్ అయ్యాడో ఏమో తెలియదుకానీ.. మన జూనియర్ ఎన్టీయార్ కూడా ఇద్దరు హీరోయిన్లతో ఒకేసారి రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. ఇదివరకు కూడా కొన్ని సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేసినప్పటికీ.. ఏ ఒక్క హీరోయిన్ నూ పెళ్లాడలేదు (సినిమాలో). అయితే.. “జనతా గ్యారేజ్”లో మాత్రం నిత్యామీనన్ మన బుడ్డోడి భార్యగా కనిపించనుందట.

ఈ వార్త బయటకు వచ్చేసరికి మరి సమంత సంగతేంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి.
మరి దర్శకుడు కొరటాల శివ మైండ్ లో ఏముందో తెలియదుకానీ.. నిత్యామీనన్ కు భర్తగా ఉంటూనే సమంతతో సరసాలాడతాడట జూనియర్. మరి ఈ లెక్క వెనుక ఉన్న అసలు కథ ఏమిటో “జనతా గ్యారేజ్” యూనిట్ కే తెలియాలి. ప్రస్తుతం కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం ఆడియో ఆగస్ట్ 12న, సినిమా సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది. సో, జూనియర్ ఎన్టీయార్ ఇంట్లో నిత్యామీనెన్ ను పెట్టుకొని వంటింట్లో సమంతతో చేసే రొమాన్స్ ను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారో చూడాలి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #janatha garage
  • #Janatha Garage Story
  • #Jr Ntr
  • #Koratala Shiva
  • #Nithya Menen

Also Read

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Band Melam: ‘బ్యాండ్ మేళం’ టీజర్ రివ్యూ.. ఇదేం కామిడీరా బాబు

related news

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

నిర్మాతగా మారిన స్టార్ హీరోయిన్

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Dragon: మే నుండి ‘దేవర 2’ అంటే.. ‘డ్రాగన్‌’ ఏమైనట్లు.. అనుమానాలు నిజమేనా?

trending news

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

5 mins ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

11 mins ago
Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 hours ago
ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

ప్రపంచ బౌద్ధ దేశాలలో షూటింగ్ చేస్తున్న “కింగ్ బుద్ద” చిత్రం – ప్రపంచ శాంతి కోసం పాదయాత్రలో పాల్గొన్న హాలీవుడ్ డైరెక్టర్ సత్యారెడ్డి

16 hours ago
Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

Hey Balwanth Collections: మొదటి సోమవారం ఓకే అనిపించింది … కానీ

18 hours ago

latest news

Virosh: విరోష్‌ వెడ్డింగ్‌.. ఆ పెళ్లి వేదిక స్పెషాలిటీ తెలుసా? రేటు చూస్తే షాకే!

15 mins ago
Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

17 mins ago
Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

Kantara : కాంతారా ఇష్యూ లో రణ్వీర్ సింగ్ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన కర్ణాటక హై కోర్ట్.. ఏమన్నారంటే..?

18 hours ago
Ishq: నితిన్ ‘ఇష్క్’ కి 14 ఏళ్ళు … టోటల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version