Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR: వార్ 2 లీక్స్.. తారక్ న్యూ లుక్ చూశారా!

Jr NTR: వార్ 2 లీక్స్.. తారక్ న్యూ లుక్ చూశారా!

  • October 25, 2024 / 05:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: వార్ 2 లీక్స్.. తారక్ న్యూ లుక్ చూశారా!

జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకోవడానికి కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’తో (RRR) అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్న తారక్, ఇప్పుడు ‘వార్ 2’ సినిమాతో హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరింత ఆకట్టుకోవాలని చూస్తున్నారు. హృతిక్ రోషన్ (Hrithik Roshan) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. స్పై యూనివర్స్ లో రూపొందుతోన్న ఈ సినిమాలో తారక్ స్పై ఏజెంట్ పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

Jr NTR

ఏజెంట్ పాత్ర నెగిటివ్ టచ్ తో ఉంటుందని, హృతిక్ రోషన్‌తో పవర్ ప్యాక్డ్ సీన్స్ ఉంటాయని టాక్. కానీ, ఇప్పటివరకు వార్-2 టీమ్ నుంచి ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి తారక్ లుక్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా వార్-2 షూటింగ్ సెట్స్ నుంచి తారక్ లుక్ లీక్స్ అవ్వడం అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కిరణ్ అబ్బవరం ఈసారి హిట్ కొట్టేలానే ఉన్నాడు!
  • 2 అల్లు అర్జున్ 'పుష్ప 2' ప్రెస్ మీట్ హైలెట్స్ ఇవే!
  • 3 కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..కు ఊరట..!

లీక్ అయిన ఫోటోల్లో తారక్ బ్రౌన్ టీ షర్ట్, ఆర్మీ స్టైల్ జాకెట్ లో కనిపిస్తూ, దూకుడు నడకలో ఉన్నారు. మాస్ లుక్ లో తారక్ కనిపించడం, ఆ లుక్స్ చూసిన ప్రతి ఒక్కరూ అభిమానంతో స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో తారక్ లీక్డ్ పిక్చర్స్ రకరకాల మీమ్స్, పోస్టులతో వైరల్ అవుతున్నాయి. తారక్ లుక్ గురించి ఫ్యాన్స్ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే, వార్-2 పై అంచనాలు మరింత పెరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది.

‘‘తారక్ మాస్ లుక్ హై వోల్టేజ్ తరహాలో ఉంది,’’ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ లుక్స్ యాక్షన్ సీన్స్ లోనివేనని, హృతిక్ తో తారక్ కి ఉన్న ఫేస్ టు ఫేస్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. ‘వార్ 2’ సినిమా 2025 ఆగస్టు 14న విడుదలకు సిద్ధమవుతోంది. అప్పుడు ఈ స్పై థ్రిల్లర్ సినిమాతో తారక్ హిందీ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తాడని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #War 2

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Ntr Neel: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా.. మరో విశ్వంబర అవుతుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

8 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

12 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

12 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

2 days ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

4 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

10 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

11 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

11 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version