Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Jr NTR: వార్ 2: అసలు ఎన్టీఆర్ మొదటి దర్శనమెప్పుడు?

Jr NTR: వార్ 2: అసలు ఎన్టీఆర్ మొదటి దర్శనమెప్పుడు?

  • January 20, 2025 / 07:08 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: వార్ 2: అసలు ఎన్టీఆర్ మొదటి దర్శనమెప్పుడు?

ఎన్టీఆర్‌ (Jr NTR) మొదటిసారి బాలీవుడ్‌లో అడుగుపెదుతున్న సినిమా ‘వార్‌ 2’. దాదాపు షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. హృతిక్ రోషన్‌తో (Hrithik Roshan)  కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నారని బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజమైతే, ఎన్టీఆర్‌ నటనలోని మరో వైవిధ్యాన్ని ప్రేక్షకులు ఆస్వాదించవచ్చు. ఇటీవల హృతిక్ రోషన్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌తో డాన్స్ చేయడం తనకు ఒక కొత్త అనుభవంగా మారిందని, తనకూ చాలావరకు కష్టపడాల్సి వచ్చిందని చెప్పడం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

Jr NTR

Actress locked for Jr NTR next film

ఇక యాక్షన్ సన్నివేశాల్లో ఎన్టీఆర్, హృతిక్‌ల మధ్య ఉండే పోటీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయనుందట. ఇద్దరి మధ్య సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నది బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘వార్‌ 2’ లో ఎన్టీఆర్ లుక్‌ ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక ఆన్ లొకేషన్ స్టిల్ లీక్ అయినప్పటికీ, మేకర్స్ పూర్తి లుక్‌ను అధికారికంగా విడుదల చేయాలనే భావనలో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైఫ్‌పై దాడి కేసు.. నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు.. ఎక్కడంటే?
  • 2 జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై మాధవీ లత కంప్లైంట్‌... మరి ‘మా’ ఏం చేస్తుందో?
  • 3 ఈ సీన్లు ఫస్ట్ కట్ లో ఎందుకు రిలీజ్ చేసావ్ సుక్కు!

ఎన్టీఆర్ పుట్టినరోజు మేలో ఉండటంతో అప్పటివరకు ఆగకుండా ముందు ఒక పోస్టర్‌ను విడుదల చేసి సినిమాపై హైప్ పెంచాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ భావిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి రెండు టీజర్‌లు విడుదల చేయబోతున్నారని, అందులో ఒకటి ప్రత్యేకంగా ఎన్టీఆర్ పాత్రపై దృష్టి పెడతారని టాక్. తెలుగులో ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో టాలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై విపరీతమైన ఆసక్తి నెలకొంది.

బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ‘వార్ 2’పై భారీ అంచనాలు ఉండటంతో, ఈ సినిమా విడుదల పెద్ద ఎత్తున జరగనుంది. ఇదే సమయంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ కూడా సిద్ధమవుతోంది. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hrithik Roshan
  • #Jr Ntr
  • #War 2

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

28 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

3 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

3 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

5 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version